బాలీవుడ్ బ్యూటీ విద్యాలన్ అంటే చీరకట్టుకు ట్రేడ్ మార్క్. అలాంటి విద్యా బాలన్ ఇంటర్నెట్‏ను షేక్ చేసేలా బోల్డ్ ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోషూట్‏ను యాన్వల్ సెలబ్రిటీ పేరుతో షూట్ చేశాడు ఫేమస్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ. ఈ ఫొటోలో విద్యా అందాలను న్యూస్ పేపర్‏తో కవర్ చేసింది. ఈ ఫొటోలో ఒక చేతిలో న్యూస్ పేపర్, మరో చేతిలో మగ్‏తో ఫోజు ఇచ్చింది విద్యాబాలన్. హీల్స్ అండ్ సన్ గ్లాసెస్‏తో ఫొటోలకు ఫోజులిచ్చింది విద్యాబాలన్. […]

బాలీవుడ్ బ్యూటీ విద్యాలన్ అంటే చీరకట్టుకు ట్రేడ్ మార్క్. అలాంటి విద్యా బాలన్ ఇంటర్నెట్‏ను షేక్ చేసేలా బోల్డ్ ఫొటో షూట్ చేసింది. ఈ ఫొటోషూట్‏ను యాన్వల్ సెలబ్రిటీ పేరుతో షూట్ చేశాడు ఫేమస్ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ. ఈ ఫొటోలో విద్యా అందాలను న్యూస్ పేపర్‏తో కవర్ చేసింది.

ఈ ఫొటోలో ఒక చేతిలో న్యూస్ పేపర్, మరో చేతిలో మగ్‏తో ఫోజు ఇచ్చింది విద్యాబాలన్. హీల్స్ అండ్ సన్ గ్లాసెస్‏తో ఫొటోలకు ఫోజులిచ్చింది విద్యాబాలన్. ఈ ఫొటోలో విద్య ‘ది డర్టీ పిక్చర్’ చిత్రంలో ఉన్నట్టు ఉందని అంటున్నారు పలువురు.. అయితే మరొకొందరు న్యూస్ పేపర్ అడ్డుపెట్టుకోవడం అసభ్యకరంగా ఉందని, ఇంకొందరు విద్యా బట్టలు వేసుకోవడం మర్చిపోయిందని జోకులు వేస్తున్నారు.

ఇక ఈ ఏడాది డబ్బూ రత్నానీ షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ నుంచి హృతిక్ రోషన్, కరీనా కపూర్ వంటి స్టార్లతోపాటు షెహనాజ్ గిల్ వంటి న్యూ ఫేసెస్‏నూ ఆయన ఫొటోషూట్ చేశారు. ఇక విద్యాబాలన్ ‘పరిణీత’, ‘ఇష్కియా’, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’, ‘కహానీ’, ‘గురు’, ‘పా’, ‘ది డర్టీ పిక్చర్’ వంటి చిత్రాలతో విద్యాబాలన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

విద్యాబాలన్ క్రెడిట్స్ లో ‘భూల్ భులయ్యా’, ‘లగే రహో మున్నా భాయ్’, ‘మిషన్ మంగళ్’ తోపాటు ‘బేగం జాన్’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇక రీసెంట్‏గా ఆమె నటించిన శకుంతలా దేవి బయోపిక్, షేర్ని మూవీస్ రిలీజ్‏కు సిద్దంగా ఉన్నాయి. ప్రస్తుతం విద్యాబాలన్ రెండు ప్రాజెక్టలకు కమిట్ అయింది. ఈ రెండు ప్రాజెక్టులో ఒకటి ‘నీయత్’ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

Updated On 7 March 2023 3:44 AM GMT
Ehatv

Ehatv

Next Story