కత్రీనా కైఫ ప్రెగ్నెంట్(Pregnant) తో ఉందా..? వారసుడు కావాలంటూ.. ఫ్యామిలీ ఒత్తిడితో ..పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నారా.. వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంత. ఈ న్యూస్ వైరల్ అవుతుండటతో.. ఈ క్రమంలోనే తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ హీరో.. కత్రీనా భర్త.. విక్కీ కౌశల్ (Vicky kaushal)స్పందించారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్(Katrina Kaif) ప్రెగ్నెస్సీతో ఉన్నారా..? ఇంట్లో వారి ఓత్తిడితో పిల్లలు కనాలని నిర్ణయం తీసుకున్నారా..? సోల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విక్కీ కౌశల్ ఏమంటున్నారు..? ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంటీ..?

కత్రీనా కైఫ ప్రెగ్నెంట్(Pregnant) తో ఉందా..? వారసుడు కావాలంటూ.. ఫ్యామిలీ ఒత్తిడితో ..పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నారా.. వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంత. ఈ న్యూస్ వైరల్ అవుతుండటతో.. ఈ క్రమంలోనే తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ హీరో.. కత్రీనా భర్త.. విక్కీ కౌశల్ (Vicky kaushal)స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంలె క్లారిటీ ఇచ్చారు. . ప్రస్తుతం తన తదుపరి చిత్రం ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ(The Grat Indian Family) విడుదలకు సిద్ధంగా ఉండగా ఈనెల 22వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతుంది. నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు చిత్రబృందం.

ఈ క్రమంలోనే ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్కీ కౌశల్ తన భార్య నటి కత్రినా కైఫ్ పై కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుందన్న విషయంపై స్పందించారు.మొన్నటి వరకు అభిమానులు ఎప్పుడు శుభవార్త చెబుతారు అంటూ మమ్మల్ని అడిగారు. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు మాపై ఒత్తిడి చేస్తున్నారు అంటూ కథనాలు రాస్తున్నారు. అయితే మొదట మా డేటింగ్ విషయం ఇంట్లో అమ్మా నాన్నకు తెలిసింది.

ఇక మా నుంచి గుడ్ న్యూస్ కోసం ఇంట్లో నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు. వారు చాలా ప్రశాంతమైన వారు అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టేలా క్లారిటీ ఇచ్చారు విక్కీ కౌశల్. ప్రస్తుతం విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్ పెళ్లి తర్వాత మ్యారేజ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వెకేషన్లు , టూర్లకు వెళ్తూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటున్నారు. ఏది ఏమైనా ఒక్క మాటతో ప్రెగ్నెంట్ వార్తలకు క్లారిటీ ఇచ్చింది ఈ జంట.

Updated On 12 Sep 2023 12:06 AM GMT
Ehatv

Ehatv

Next Story