పెళ్లి కోసమని షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చాడు మెగా ప్రిన్స్.. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్(Varun Tej). హీరోయిన్ లావణ్య త్రిపాఠిని(Lavanya tripathi) పెళ్ళాడిన ఈ హీరో.. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ ఎక్కించాడు. నవంబర్ 1న లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేసిన వరుణ్ తేజ్.. ప్రస్తుతం విదేశాల్లో హనీమూన్(Honey moon) ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలో త్వరలో ఆయన ఇండియాకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చీ రాగానే వరుణ్ తేజ్ వెంటనే షూటింగ్స్ లో(shooting) జాయిన్ అవుతారట.

ఈక్రమంలో వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ ఎక్కించారు. మిషన్ వాలెంటైన్(Mission Valentine) తో పాటు మట్కా(Matka) సినిమాలు చేస్తున్నాడు. ఇక ఆయన ముందుగా మస్క షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుతెలుస్తోంది. వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా సినిమాగా మట్కా రూపొందుతోంది. పలాస 1978 ఫేం కరుణకుమార్(Karunakumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary) హీరోయిన్‌గా నటిస్తోంది. మట్కా సినిమాను భారీ బడ్జెట్ తో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.

ఇక వరుణ్ తేజ్ తేజ్ కు సబంధించిన కీలక సన్నివేశాలు తెరకెకించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారట. అందుకోసం హైదరాబాద్‌ సరిహద్దుల్లో స్పెషల్ సెట్‌ వేసినట్టు తెలియజేస్తూ.. అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈసినిమా డైరెక్టర్‌ మానిటర్‌లో సీన్ చెక్ చేసుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టిల్‌తో షేర్ చేసిన మట్కా షూటింగ్ నయా అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. కథానుగుణంగా ఈ మూవీలో వరుణ్ తేజ్‌ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడట. ఇక మట్కాలో నోరాఫతేహి కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది.

Updated On 15 Dec 2023 7:19 AM GMT
Ehatv

Ehatv

Next Story