పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్‏ను విడుదల చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ పోస్టర్‏లో పవన్ కల్యాణ్ ఓ చేతిలో తుపాకి మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకుని కుర్చీలో కూర్చుని కనిపిస్తున్నాడు.

సినిమాలో పవన్ (Pawan)లుక్ ఇలా ఉంటుందని చెప్పడానికే ఈ పోస్టర్ విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ పోస్టర్ చూసిన అభిమానులు పవన్ లుక్ అదిరిందంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్‏శంకర్ (Harish Shankar) కాంబినేషన్‏లో వస్తున్న రెండో సినిమా ఇది

ఈ సినిమా మొత్తం సోషల్ డ్రామాలో సాగుతుండటంతోపాటు ఇందులో కామెడీ కూడా అదేవిధంగా ఉంటుందని చెప్తున్నారు మూవీ టీమ్. ఈ చిత్రంలో హీరోయిన్‏గా శ్రీలీల (Sreeleela) నటిస్తోంది.. ప్రస్తుతం పోలీస్‏స్టేషన్ సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారట.

Updated On 6 April 2023 4:23 AM GMT
Ehatv

Ehatv

Next Story