✕
Shraddha Das : పింక్ కలర్ టాప్‌తో ఊపిరాడకుండా చేస్తున్న శ్రద్దా దాస్.. వైరల్ అవుతున్న పిక్స్..!
By EhatvPublished on 10 May 2023 5:44 AM GMT
శ్రద్దా దాస్ (Shraddha Das) ఎక్కువగా తెలుగు, మలయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. 2008లో సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది.

x
Shraddha Das
-
- శ్రద్దా దాస్ (Shraddha Das) ఎక్కువగా తెలుగు, మలయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. 2008లో సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత వివిధ చిత్ర పరిశ్రమల్లో నటించింది.
-
- తన అందచందాలతో అభిమానులను అలరిచే శ్రద్దా దాస్ తన ఇన్ స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే ఆమెకు తగ్గట్టే ఆమె అభిమానులు ఎప్పుడూ క్రేజీగానే ఉంటుంటారు. ఈ భామ షేర్ చేసే ఫొటోలకు ఫ్యాన్స్ మంచి రెస్పాన్సే ఇస్తుంటారు.
-
- తాజాగా ఈ భామ తన హాట్ హాట్ అందాలను మరోసారి నెట్టింట్లో పెట్టేసింది. పింక్ కలర్ డ్రెస్ (Pink Color Top)లో తన సున్నితమైన అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిచ్చేస్తోంది ఈ బ్యూటీ. పింక్ కలర్ డ్రెస్‌లో యూ లుకింగ్ సెక్సీ అండ్ టూ హాట్ అంటున్నారు ఫ్యాన్స్. ఇక అప్పుడప్పుడూ బికినీ (Bikini) ఫొటో షూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
-
- ఇటు చీరకట్టు ఫొటోలతోనూ కుర్రాళ్లను ఉడికిస్తోంది. శ్రద్దా దాస్ (Shraddha Das) కెరీర్ స్టార్టింగ్ నుంచే గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్‌గా ఉండే రొమాంటిక్ రోల్స్ తోపాటు వెబ్ సిరీస్‌లలోనూ తన నడుము, నాబి అందాలను చూపిస్తూ కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టేస్తుంది ఈ 30 ప్లస్ భామ. మరోవైపు టెలివిజన్ షోలు చేస్తూ కూడా బుల్లితెర ఆడియన్స్‌ను అలరిస్తోంది ఈ భామ.
-
- అందాల ఆరబోతలో ఆమెకు ఎవరూ సాటిరాలేరన్నట్టు ఈ భామ దూసుకుపోతోంది. అయితే శ్రద్దా (shraddha) తన అందాల ఆరబోత డోస్ రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేయాలంటే అది శ్రద్దా తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. శ్రద్దా (Shraddha) ఒక్కోసారి ఒక్కోరీతిలో తన అందాలను చూపిస్తూ యుత్కి నిద్ర లేకుండా చేస్తుంది ఈ భామ
-
- మూడు పదుల వయస్సు దాటిన కూడా తన అందాలతో మతులు పోగొడుతుంది. ఎవరు ఏమనుకున్నా నా బాడీ నా ఇస్టం అన్నట్టు ఫొటోలకు ఫోజులిస్తుంది. ప్రస్తుతం సినిమా ఛాన్స్‌లు సరిగా లేకపోవడంతో ఈ విధంగా అందాలు చూపించడంతో శ్రద్దా (Shraddha) తగ్గేదే లే అంటుందని అంటున్నారు నెటిజన్లు.
-
- 90 శాతం బికినీలో దర్శనమిస్తూ కుర్రాళ్లల్లో వేడిపుట్టిస్తూ ఉంటుంది. ఈమె 1987 మార్చి 4న ముంబైలో పుట్టిన ఈ అమ్మడు.. 35 ప్లస్‌లో కూడా ఇంకా స్లిమ్‌గా ఉంటూ మతులు పోగొడుతుంది. ఈ బ్యూటీకి వయస్సు పెరుగుతున్న కొద్దీ అందం పెరుగుతుందంటున్నారు.
-
- రీసెంట్గా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్సుకు తగ్గట్టు పింక్ కలర్ టిప్ స్టిక్, చెవులకు జుంకాలు కూడా పింక్ కలర్లో ఉండేలా చూసుకుని మరీ కెమెరాకు ఫొజులిచ్చింది. ఆమె నటన విషయానికొస్తే న్యాచురల్ టాలెంట్‌తో పాటు ఆమె అందంతో వెండి, ఓటీటీ వేదికపై ఆమెకంటూ ఓ స్పెషల్ స్టేటస్ ఏర్పాటు చేసుకుంది
-
- ఇక సినిమా అవకాశాలు తగ్గడంతో రియాలిటీ షోలు చేస్తూ నెట్టుకొస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామకు ఇన్స్టాగ్రామ్ (Instagram)లో 2.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఢీ షో క్వార్టర్ ఫైనల్స్ సందర్భంగా అప్లోడ్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్లు ఓ రేంజ్లో కమెంట్స్ చేస్తున్నారు.

Ehatv
Next Story