రామ్ చరణ్(Ram charan), ఉపాసన(Upasana) పెళైన 11 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ళ గ్యాప్ తరువాత వారి ప్రేమకు గుర్తుగా.. మెగా వారసురాని కని.. తల్లీతండ్రులుగా మారారు. అయితే ఇప్పటి వరకూ మెగా వారసురాలి ఫోటోను అభిమానులకు చూపించలేదు వారు. ఇక ఈ వారసురాలితో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)..

ఫస్ట్ టైమ్ క్లింకార(Klinkara) ఫోటోను శేర్ చేసింది ఉపాసన(Upasana). మెగా వారసురాలిని చూసి మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. ప్రస్తుతం ఆమె పోస్ట్ తో సోషల్ మీడియాలో వైరట్ అవుతోంది.

రామ్ చరణ్(Ram charan), ఉపాసన(Upasana) పెళైన 11 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ళ గ్యాప్ తరువాత వారి ప్రేమకు గుర్తుగా.. మెగా వారసురాని కని.. తల్లీతండ్రులుగా మారారు. అయితే ఇప్పటి వరకూ మెగా వారసురాలి ఫోటోను అభిమానులకు చూపించలేదు వారు. ఇక ఈ వారసురాలితో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. ఆయన భార్య సురేఖ(Surekha).. నాయనమ్మ-తాతయ్య హోదాలో లాలిస్తూ.. బుజ్జగిస్తూ.. ఆమెను చూసి మురిసిపోతున్నారు. అటు అమ్మమ్మ తాతలు కూడా తమ మనవరాలిని చూసుకుని మురుస్తున్నారు. ఇక రామ్ చరణ్(Ram Charan) సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ కూతురతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు.

ఇక ఇది ఇలా ఉండగా... ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమ గారాపట్టి ఫోటోను ఇన్ స్టాలో శేర్ చేసింది ఉపాసన. అయితే పాప ఫేస్ మొత్తం రివిల్ చేయలేదు. కనినిపంచి కనిపించకుండా.. కాస్తచూపించి చూపించకుండా శేర్ చేసుకుంది ఉపాసన. ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ ఘనంగా జరుపుకున్నారు. ఈక్రమంలో ఇక మెగా వారసురాలు కూడా తన మొదటి సారిగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో పాల్గొంది. అంతే కాదు త్రివర్ణ పతాకాన్ని కూడా తన చిట్టి చిట్టి చేతులతో ఎగరవేసింది.

తన అమ్మమ్మ-తాతయ్యతో కలిసి జెండా వందనం (Flag Hoisting)చేసింది క్లింకార. దానికి సబంధిచ ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా(Social media) ద్వారా శేర్ చేశారు. ఆమె శేర్ చేస్తూ.. ఇాలా రాశారు. క్లీంకార ఫస్ట్ ఇండిపెండెన్స్ డే విత్ అమ్మమ్మ-తాతయ్య. అమూల్యమైన క్షణాల అంటూ ట్విట్టర్ పోస్ట్ లో రాసుకొచ్చారు ఉపాస. ఈ ఫోటోలో.. క్లింకార ఫేస్ సరిగ్గా కనిపించకుండా కవర్ చేశారు. అంతే కాదు లంగా జాకెట్ వేసుకుని ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది మెగావారింటి గారాల పట్టి క్లింకార. ఇక ఈ పోటోతో పాటు ఉపాసన ఫోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated On 16 Aug 2023 1:19 AM GMT
Ehatv

Ehatv

Next Story