గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌-ఉపాసనలది(Ram Charan-Upasana) చూడచక్కటి జంట. ఈ జోడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటిఫుల్‌ కపుల్స్‌లో రామ్‌చరణ్‌-ఉపాసన జంట ఒకరు. ఈ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. వచ్చే నెల జూలైలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌-ఉపాసనలది(Ram Charan-Upasana) చూడచక్కటి జంట. ఈ జోడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటిఫుల్‌ కపుల్స్‌లో రామ్‌చరణ్‌-ఉపాసన జంట ఒకరు. ఈ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. వచ్చే నెల జూలైలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ శుభ సమయం కోసం మెగా కుటుంబసభ్యులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2012, జూన్‌ 14న వీరి వివాహం జరిగింది.

సరిగ్గా 11 ఏళ్ల కిందట అన్నమాట. ఈ సందర్భంగా ఉపాసన ఓ ట్వీట్‌(tweet) చేశారు. 'గడిచిన 11 ఏళ్లు చాలా అద్భుతమైన క్షణాలు' అంటూ పోస్ట్‌ చేశారు. ఈ ట్వీట్‌ఓ పాటు ఉపాసన, రామ్‌చరణ్ రొమాంటిక్‌ ఫోటోను షేర్‌ చేశారు ఉపాసన. వివాహమహోత్సవాన్ని(Wedding aniversary) పురస్కరించుకుని అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌ అని చిత్రానికి పేరు పెట్టారు. ఇందులో రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ నటిస్తున్నారు.

Updated On 15 Jun 2023 4:28 AM GMT
Ehatv

Ehatv

Next Story