ఈవారం థియేటర్‌లలో(Theaters) పెద్ద సినిమాలేమీ(Movies) రావడం లేదు. హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఓ మంచి ఘోస్ట్‌, సీతా కల్యాణ వైభోగమే, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వంటి చిన్న సినిమాలు మాత్రం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

ఈవారం థియేటర్‌లలో పెద్ద సినిమాలేమీ రావడం లేదు. హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఓ మంచి ఘోస్ట్‌, సీతా కల్యాణ వైభోగమే, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వంటి చిన్న సినిమాలు మాత్రం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఎప్పటిలాగే ఓటీటీలో మాత్రం ఆసక్తికరమైన, చూడదగ్గ సినిమాలు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. సినిమా అభిమానులకు పండగే! మొత్తంగా ఈ వారం ఓ 20 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. వీటిలో బాక్, నడికల్ తిలకం, మహారాజ్ చిత్రాలతో పాటు హౌస్ ఆఫ్ డ్రాగన్ రెండో సీజన్ ఆసక్తి రేపుతున్నాయి.

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ లిస్ట్ (జూన్ 17 - 23 వరకు)

నెట్‌ఫ్లిక్స్(Netflix)

ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియన్ సిరీస్) - జూన్ 18

ఔట్ స్టాండింగ్: ఏ కామెడీ రివల్యూషన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 18

క్లెక్స్ అకాడమీ (పోలిష్ మూవీ) - జూన్ 19

లవ్ ఈజ్ బ్లైండ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ సిరీస్) - జూన్ 19

మహారాజ్ (హిందీ చిత్రం) - జూన్ 19

అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 20

కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 (హిందీ సిరీస్) - జూన్ 20

గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా (స్పానిష్ సిరీస్) - జూన్ 21

నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 21

ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్) - జూన్ 21

ట్రిగ్గర్ వార్నింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 21

రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) - జూన్ 22

హాట్‌స్టార్(Hotstar)

బాక్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 21

బ్యాడ్ కాప్ (హిందీ సిరీస్) - జూన్ 21

ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 21

ఆహా(Aha)

సీరగన్ (తమిళ సినిమా) - జూన్ 18

అమెజాన్ మినీ టీవీ(Amazon Minitv)

ఇండస్ట్రీ (హిందీ సిరీస్) - జూన్ 19

జియో సినిమా(Jio Cinema)

హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 17

బిగ్ బాస్ ఓటీటీ (హిందీ రియాలిటీ షో) - జూన్ 21

బుక్ మై షో(Book My Show)

లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ మూవీ) - జూన్ 21

Eha Tv

Eha Tv

Next Story