ఇలా పెళ్ళయ్యిందో లేదో అలా తల్లైపోతున్నారు హీరోయిన్లు. తాగాజా టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ(Heroine Poorna) మండండి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్ళిళ్లు.. జరుగుతున్నయి.. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా..వెంటనే పిల్లల్ని కూడా కనేస్తున్నారు. ఆమధ్య ఆలియా. రణ్ బీర్ లు కూడా ఇలా పెళ్ళి చేసుకుని.. అలా పాపకు తల్లీ తండ్రులు అయ్యారు. ఈమధ్య పెళ్ళాడిన కియారా కూడా ప్రెగ్నంట్ అంటూ వార్తలులు వస్తున్నాయి.

ఇలా పెళ్ళయ్యిందో లేదో అలా తల్లైపోతున్నారు హీరోయిన్లు. తాగాజా టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ(Heroine Poorna) మండండి బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్ళిళ్లు.. జరుగుతున్నయి.. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా..వెంటనే పిల్లల్ని కూడా కనేస్తున్నారు. ఆమధ్య ఆలియా. రణ్ బీర్ లు కూడా ఇలా పెళ్ళి చేసుకుని.. అలా పాపకు తల్లీ తండ్రులు అయ్యారు. ఈమధ్య పెళ్ళాడిన కియారా కూడా ప్రెగ్నంట్ అంటూ వార్తలులు వస్తున్నాయి. ఈక్రమంలో సీనియర్ హీరోయిన్ పూర్ణ కూడా అలాగే చేసింది.. ఇలా పెళ్ళి చేసుకుందో లేదో అలా ఏమాత్రం గ్యాప్ లేకుండా పిల్లల్నికనేస్తోంది. బేబీ బంప్ తో ఫోటోషూట్లు చేస్తూ.. సోషల్ మీడియాలో సందడి చేసిన బ్యూటీ.. పండండి మగబిట్టకుజన్మనిచ్చింది. ఈసంతోషాన్ని తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ.. ఫ్యాన్స్ తో కూడా శేర్ చేసుకుంది.

తర సోషల్ మీడియా పేజ్ లో ఈ విషయాన్ని వెల్లడించింది పూర్ణ. తన బిడ్డతో సహా ఉన్న ఫోటోలను పంచుకుని సంతోషం వ్యక్తం చేసింది బ్యూటీ. దుబాయ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ . బెడ్ పై బాబును ఎత్తుకొని.. డాక్టర్లతో పాటే.. హాస్పిటల్ కు సబంధించిన సిబ్బందితో నటి పూర్ణ ఓ ఫోటోని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసీఫ్ అలీని పెళ్లి చేసుకుంది పూర్ణ. ఆ తర్వతా కొద్దిరోజులకే తాను తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. రీసెంట్ గా ఆమె సీమంతం వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఆ ఫోటోలు కూడా తన సోషల్ మీడియా పేజ్ లో పెట్టింది పూర్ణ. మలయాళ హీరోయిన్ గా ట్రై చేసి.. అక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో.. టాలీవుడ్ కు వచ్చి చేరింది పూర్ణ. తెలుగు పరిశ్రమ తనను స్టార్ ను చేయకపోయినా... అదరికంటే ఎక్కువగానేన ఆదరించింది. దాంతో ఇక్కడే క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ ఉండిపోయింది బ్యూటీ.

అల్లరి నరేష్ సీమటపాకాయ్ తో పాటు..రవిబాబు అవును, అవును2 సినిమాల్లో హీరోయిన్ గామెప్పించింది పూర్ణ. ఢీ డాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఇక పూర్ణ రీసెంట్ గా నటించిన దసరా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. నేచురల్ స్టార్ నానీ.. కీర్తి సరేష్ జంటగా నటించిన ఈమూవీలో పూర్ణ విలన్ భార్యగా నటించింది.

Updated On 4 April 2023 6:22 AM GMT
Ehatv

Ehatv

Next Story