✕
EeSha Rebba Latest Pictures : ఫారిన్‌లోనూ తెలుగమ్మాయి అందాల ఆరబోత.. తట్టుకోలేకపోతున్న యుర్రాళ్లు..!
By EhatvPublished on 15 April 2023 6:26 AM GMT
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఎప్పటికప్పుడు కొత్త అందాలను షేర్ చేసే భామ ఎవరైనా ఉన్నారంటే అది ఈషా రెబ్బా (Eesha Rebba)నే. అయితే ప్రస్తుతం ఫారిన్ టూర్ ఉన్న ఈ భామ.. కొత్త పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన అందాలతో సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ భామ.. తాజాగా విడుదల చేసిన ఫొటోలతో ఆ ఊపు ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి.

x
Eesha Rebba
-
- సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఎప్పటికప్పుడు కొత్త అందాలను షేర్ చేసే భామ ఎవరైనా ఉన్నారంటే అది ఈషా రెబ్బా (Eesha Rebba)నే. అయితే ప్రస్తుతం ఫారిన్ టూర్ ఉన్న ఈ భామ.. కొత్త పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన అందాలతో సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ భామ.. తాజాగా విడుదల చేసిన ఫొటోలతో ఆ ఊపు ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి.
-
- ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలకు నెట్టింట మంచి డిమాండే ఉంది. యూత్‌ను తన డస్కీ బ్యూటీతో కట్టిపడేయడం ఎలానో ఈ భామకి మాత్రమే తెలుసు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు ఆమె అభిమానులు తెగ కమెంట్స్ చేస్తున్నారు. రకరకాలుగా పొగడ్తలతో ఆమెను ముంచెత్తుతున్నారు. ఈ భామ గ్లామర్ యాంగిల్స్‌కు డ్యామ్న్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు.
-
- హీరోయిన్ (Heroine)గా నిలదొక్కుకునేందుకు ఎంత ట్రై చేసినా ఆ అదృష్టం ఆమెను వరించడం లేదు. కానీ ఆమె అందానికి ఫిజిక్కు పరిచయం లేని ఆడియన్ ఉండడని బలంగా చెప్పొచ్చు. సిల్వర్ స్క్రీన్‌పై ఎంత అందాన్ని చూపించినా ఈ భామకు లక్ కన్నెత్తి కూడా కూడటం లేదు. సరిపడా అందం ఉన్నా కూడా ఎందుకో ఈ బ్యూటీకి మన హీరోలు చాన్స్‌లు ఇవ్వడం లేదు. సినిమాల్లో పెద్దగా స్కోప్ లేకపోవడంతో వెబ్ సిరీస్‌లతో పాటు పక్క పరిశ్రమలపై గురిపెట్టింది ఈ తెలుగమ్మాయి.
-
- మొదట్లో మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఈ అమ్మడు పలు బ్రాండ్స్‌ను కూడా ప్రమోట్ చేసింది. ఈ అమ్మడు 2012లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (Life Is Beautiful) చిత్రంతో వెండి తెరకు పరిచయం అయింది. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల చూపును తనవైపు తిప్పుకుంది ఈ తెలుగమ్మాయి. ఈ సినిమా తర్వాత ఏడాదిలో మోహన కృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti) దర్శకత్వం వహించిన అంతకు ముందు ఆ తర్వాత (Anthaka Mundu Aa Tarvatha) చిత్రంతో హీరోయిన్గా మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ.
-
- మెయిన్ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోతోందని.. సెకండ్ హీరోయిన్గా అయినా చేసేందుకు సిద్దమైంది ఈ భామ. అయితే 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్షన్ వచ్చిన అరవింద సమేత వీర రాఘవ (Aravinda Sametha Veera Raghava) చిత్రంలో హీరోయిన్ సిస్టర్‌గా నటించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్తోపాటు మరికొన్ని చిత్రాల్లో నటించినా కూడా అవి ఆమెకు సక్సెస్‌ను తీసుకురాలేకపోయాయి.
-
- అయితే తెలుగు చిత్ర పరిశమ్రలో ఆమె ఆశించినంతగా ఫలితం రాకపోవడంతో ఇక తమిళ ఇండస్ట్రీలో తన లక్‌ను పరీక్షించుకుంటోంది ఈ తెలుగమ్మాయి (Telugammayi). ఇక ప్రస్తుతం ఈ భామ తమిళ్లో ఆయిరం జెన్మన్గళ్ (Aayiram Jenmangal) అనే చిత్రం చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో 2.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ భామ 935 పోస్టులతో యూత్‌కు నెద్రి లేకుండా చేస్తోంది.

Ehatv
Next Story