✕
Anukreethy Vas : యద మీద బ్యూటీ స్పాట్ తో మాజీ మిస్ ఇండియా
By EhatvPublished on 21 Nov 2023 5:39 AM GMT
2021-మిస్ ఇండియా (Miss india-2021) కిరీటం సొంతం చేసుకున్న అనూ (anukeerthy vas) కథానాయికగా పెద్ద రేంజ్ కెరీర్‌ని (career) ఆశిస్తోంది. మిస్ ఇండియా విజేతగా అనుక్రితి వాస్కు ఉన్న క్రేజ్ మాములు క్రేజ్ కాదు.
అనుక్రితి వాస్ సోషల్ మీడియాలో(Social media) చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. రీసెంట్గా అనుకృతి షేర్ చేసిన హాట్ ఫొటోస్ (Hot Photos) నెట్టింట మంట రాజేస్తోంది.

x
anukeerthy vas
-
- 2021-మిస్ ఇండియా (Miss india-2021) కిరీటం సొంతం చేసుకున్న అనూ (anukeerthy vas) కథానాయికగా పెద్ద రేంజ్ కెరీర్‌ని (career) ఆశిస్తోంది. మిస్ ఇండియా విజేతగా అనుక్రితి వాస్కు ఉన్న క్రేజ్ మాములు క్రేజ్ కాదు.
-
- అనుక్రితి వాస్ సోషల్ మీడియాలో(Social media) చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. రీసెంట్గా అనుకృతి షేర్ చేసిన హాట్ ఫొటోస్ (Hot Photos) నెట్టింట మంట రాజేస్తోంది. మాస్ మహారాజ రవితేజ (Mass maharaja Raviteja) హీరోగా చేసిన టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwar rao) సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సుందరాంగి, తన నటన, హాట్ లుక్స్‌తో యువతరాన్ని ఫిదా చేసుకుంది.
-
- రెండో సినిమాగా విజయ్ సేతుపతి (Vijay sethupathi), దర్శకుడు పొన్రామ్తో (director ponram) చేస్తున్న తదుపరి చిత్రం VJS46లో అవకాశం చేజిక్కించుకుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పోలీస్ (police) పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రం దిండిగల్ నేపథ్యంలో సాగే కామెడీ (Comedy), లవ్ యాక్షన్‌తో (love- action) కూడిన గ్రామీణ మసాలా ఎంటర్టైనర్.
-
- దీంతోపాటు మరోచిత్రం వెట్రీ (Vetri) లోను అనుక్రితి నటిస్తోంది. ఈ మాజీ మిస్ ఇండియా పాక్షికంగా ఇన్నర్ అందాలు ఎలివేట్ చేస్తూ, యద మీద పుట్టుమచ్చ రూపంలో ఉన్న బ్యూటీ స్పాట్ (Beauty spot) ఎక్స్పోజ్ (Expose) చేస్తూ చేసిన ఫోటో షూట్ (Photo shoot) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
- అనుక్రితి అందాలకి (Beauty) తెగ ఫిదా అయిపోయిన కుర్రకారు తమ భావాలని చిలిపి కామెంట్స్ (comments) రూపంలో వ్యక్తం చేస్తున్నారు

Ehatv
Next Story