✕
మాల్వి మల్హోత్రా(Malvi malhothra) తెలుగు సినిమాల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ

x
Malvi Malhotra
-
- కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ సినిమాల పై మోజుతో యాక్టింగ్ ని కెరీర్ గా ఎంచుకుంది
-
- సినిమాల్లో కి వచ్చి 8 ఏళ్ళు అయినా ఇంతవరకు ఒక్క హిట్ లేకపోయినా తన సోయగాలు ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో(Social media) మాత్రం అప్డేట్ గా ఉంటుంది.
-
- లేటెస్ట్ గా పెట్టిన హాట్ ఫోటో తో కుర్రాళ్ళ హార్ట్ బీట్ ఒక్కసారిగా పెంచేస్తుంది అంటూ హాట్ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు

Ehatv
Next Story