అయిదు దశాబ్దాల కిందట విడుదలైన ది ఎక్సర్సిస్ట్‌ సినిమా సంచలనం సృష్టించింది. ఈ తరం వారికి పెద్దగా తెలియదు కానీ ఆ సినిమా చూసి జడుసుకుని జ్వరం తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పటికే ఆ సిరీస్‌లో అయిదు సినిమాలు వచ్చాయి.

అయిదు దశాబ్దాల కిందట విడుదలైన ది ఎక్సర్సిస్ట్‌ సినిమా సంచలనం సృష్టించింది. ఈ తరం వారికి పెద్దగా తెలియదు కానీ ఆ సినిమా చూసి జడుసుకుని జ్వరం తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. ఇప్పటికే ఆ సిరీస్‌లో అయిదు సినిమాలు వచ్చాయి. విలియం పీటర్‌ రాసిన ది సమెనేమ్‌(The Samename) నవల ఆధారంగా బ్లాటీ, ది ఎక్సర్టిస్ట్‌ సినిమా(The Exertist Movie) వచ్చింది. తాజాగా డేవిడ్‌ గోర్డాన్‌ గ్రీన్‌ దర్శకత్వం వహించిన ది ఎక్సార్సిస్ట్‌ : బిలీవర్‌(The Exertist : Beliver) - అక్టోబర్‌ 6వ తేదీన ఇంగ్లీష్‌, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.ప్రసిద్ధ హాలోవీన్‌ చిత్రాల ఫ్రాంచైజీకి చెందిన డేవిడ్‌ గోర్డాన్‌ గ్రీన్‌ (హాలోవీన్‌,2018), (హాలోవీన్‌ కిల్స్‌, 2021) చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. 10 అకాడమీ నామినేషన్లు అత్యుత్తమంగా నామినేట్‌ చేయబడిన మొదటి భయానక -హార్రర్‌ చిత్రంగా నిలిచింది. 1973లో ది ఎక్సార్సిస్ట్‌కు 50 సంవత్సరాల తర్వాత సీక్వెల్‌గా ది ఎక్సార్సిస్ట్‌: బిలీవర్‌ విడుదల కానుంది. ఈ సినిమాకు దర్శకత్వం డేవిడ్‌ గోర్డాన్‌ గ్రీన్‌, సినిమాటోగ్రఫీ-మైఖేల్‌ సిమండ్స్‌, సంగీతం డేవిడ్‌ వింగో వ్యవహరించారని చెప్పారు.ఈ సినిమాకు దర్శకత్వం- డేవిడ్ గోర్డాన్ గ్రీన్, సినిమాటోగ్రఫీ-మైఖేల్ సిమండ్స్ సంగీతం- డేవిడ్ వింగో.

Updated On 29 Sep 2023 12:49 AM GMT
Ehatv

Ehatv

Next Story