తమిళ స్టార్ హీరో(Tamil Star Hero) దళపతి విజయ్(Thalapathy vijay) నటిస్తున్న 67 మూవీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. లియో(LEO) టైటిల్ తో తెరకెక్కుతున్న ఈమూవీ గురించి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుండగా.. విజయ్ 68 మూవీ గురించి అప్ డేట్ ఒకటి వయటకు వచ్చింది. మంచి జోరు మీద ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం ఆయన తిమళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. దళపతి 67 గా తెరకెక్కుతున్న ఈసినిమాకు లియో అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Thalapathy Vijay 68 Movie Update
తమిళ స్టార్ హీరో(Tamil Star Hero) దళపతి విజయ్(Thalapathy vijay) నటిస్తున్న 67 మూవీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. లియో(LEO) టైటిల్ తో తెరకెక్కుతున్న ఈమూవీ గురించి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుండగా.. విజయ్ 68 మూవీ గురించి అప్ డేట్ ఒకటి వయటకు వచ్చింది.
మంచి జోరు మీద ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం ఆయన తిమళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. దళపతి 67 గా తెరకెక్కుతున్న ఈసినిమాకు లియో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరిగుతోంది. అయితే ఈసినిమా షూటింగ్ జరుగుతుండగానే.. విజయ్ 68 సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది.
దళపతి 68 కు నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్(Super Good Films) బ్యానర్ ఈసినిమాను తెరకెక్కించనుందని తెలుస్తంది. . విజయ్ హీరోగా నటించనున్న ఈ చిత్రం సూపర్ గుడ్ ఫిలిమ్స్ కు 100వది కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇక ఈమూవీ డైరెక్టర్ పై కూడా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తుంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)తో పాన్ ఇండియా మూవీ జవాన్(Jawan) తెరకెక్కిస్తున్న తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) ఈ మూవీని డైరెక్ట్ చేస్తారట. అయితే అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ మెంట్ రావల్సి ఉంది.
కాగా మరోవైపు నటి మిషా ఘోషల్(Misha Ghoshal) అట్లీతో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. ధన్యవాదాలు అట్లీ సార్ అంటూ #Thalapathy68 హ్యాష్ ట్యాగ్ జోడించింది. దీంతో దళపతి 68లో మిషా ఘోషల్ కూడా నటించబోతుందని తెలిసిపోతుంది. దళపతి 68కి సంబంధించి సూపర్ గుడ్ ఫిలిమ్స్(Super Good Films) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
