✕
Vyooham Movie : వ్యూహం సినిమాకు హైకోర్టు మళ్లీ బ్రేకులు
By EhatvPublished on 22 Jan 2024 12:25 AM GMT
రామ్‌గోపాల్‌వర్మ(Ram Gopal Varma) తీసిన వ్యూహం(Vyooham) సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు(TS High court) మళ్లీ బ్రేకులు వేసింది.

x
Vyooham Movie
రామ్‌గోపాల్‌వర్మ(Ram Gopal Varma) తీసిన వ్యూహం(Vyooham) సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు(TS High court) మళ్లీ బ్రేకులు వేసింది. సెన్సార్ బోర్డు సరిఫికెట్ను(Censor Certificate) నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. మూడు వారాలలో మళ్లీ రివ్యూ చేసి రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. వ్యూహం సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రద్దు చేయాలని నారా లోకేశ్(Nara Lokesh) వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పింది.

Ehatv
Next Story