టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ కు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆయన కాలుకు ప్యాక్చర్ కూడా అయ్యింది. అయితే ఈ విషయాన్ని నవదీప్ ప్రకటించలేదు. కాని ఆయనతో పాటు నటించిన తేజస్వీ మదివాడ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా నవదీప్ కు గాయం అయినట్టు అందరికి తెలిసింది. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు అంటూ తేజస్వీ ఓ పోస్ట్ పెట్టింది. అందులో నవదీప్ ఓ పక్కకు కూర్చుని ఉండగా.. అతని కాలికి కట్టుకట్టి ఉంది. ఓ స్టిక్ పట్టుకుని ఉన్నాడు యంగ్ స్టార్....

హీరో నవదీప్(Navdeep)కు ప్రమాదం జరిగింది. ఆయన కాలుకు గాయం అయ్యింది. అయితే అది ఎలా తగిలింది అనేది మాత్రం తెలియడం లేదు.

టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ కు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆయన కాలుకు ప్యాక్చర్ కూడా అయ్యింది. అయితే ఈ విషయాన్ని నవదీప్ ప్రకటించలేదు. కాని ఆయనతో పాటు నటించిన తేజస్వీ మదివాడ(Tejaswi Madivada)
సోషల్ మీడియా పోస్ట్ ద్వారా నవదీప్ కు గాయం అయినట్టు అందరికి తెలిసింది. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు అంటూ తేజస్వీ ఓ పోస్ట్ పెట్టింది. అందులో నవదీప్ ఓ పక్కకు కూర్చుని ఉండగా.. అతని కాలికి కట్టుకట్టి ఉంది. ఓ స్టిక్ పట్టుకుని ఉన్నాడు యంగ్ స్టార్....

ఇక ఈ సిచ్చ్యూవేషన్ ను కామెడీ చేస్తూ.. తేజస్వీ ఓ రీల్ కూడా చేసింది. నీ సుకమే నే కోరుకున్న పాటను ప్లే చేస్తూ... నవదీప్ ను ఆటపట్టించింది తేజస్వీ. గతంలో కూడా తేజ్ కాలుకి దెబ్బతగిలితే..నవదీప్ ఇలానే ఎగతాళి చేశారు. ఇప్పుడు టైమ్ చూసుకుని ఆమె రివేంజ్ తీర్చుకుంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు నెటిజన్లు. కొంత మంది నవదీప్ త్వరగా కోలుకోవాలి అని ప్రార్థిస్తుంటే.. అసలేమయ్యింది గురు అంటూ.. మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు.

ఇక ఆమధ్య స్టార్స్ ఎక్కువగా గాయాల పాలు అవుతున్నారు. రీసెంట్ గా కోలీవుడ్ యాక్టర్ విక్రమ్, మాలీవుడ్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ షూటింగ్‌లో ప్రమాదంలో గాయపడ్డారు.. ప్రస్తుతంషూటింగ్ కు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. టాలీవుడ్ యంగ్ యాక్టర్ వరుణ్ సందేశ్ కూడా ఆమధ్య షూటింగ్ లో గాయపడగా.. నటి రేణు దేశాయ్ కాలికి దెబ్బతగిలింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అమెరికాలో గాయపడిన సంగతికూడా తెలిసిందే. ఇక ఇప్పుడు మరో యువ నటుడు టాలీవుడ్ స్టార్ నవదీప్ కూడా గాయాల పాలు అయ్యాడు.

Updated On 6 July 2023 7:17 AM GMT
Ehatv

Ehatv

Next Story