వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) రూపొందించిన వ్యూహం(Vyuham) సినిమాకు కోర్టు(Court) బ్రేక్‌ వేసిన సంగతి తెలిసిందే! ఆంధ్రప్రదేశ్‌(Madhyapradesh) ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి(Jagan) అనుకూల ప్రచారం కోసమే ఆ సినిమా తీశారంటూ తెలుగుదేశంపార్టీ(TDP) కోర్టుకెళ్లింది.కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ సినిమా విడుదల సస్పెన్స్‌లో పడింది. ఎన్టీఆర్‌(NTR) ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఆయనకు ప్రతికూలంగా బోల్డన్ని సినిమాలు వచ్చాయి. అయినా ఎన్టీఆర్‌ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) రూపొందించిన వ్యూహం(Vyuham) సినిమాకు కోర్టు(Court) బ్రేక్‌ వేసిన సంగతి తెలిసిందే! ఆంధ్రప్రదేశ్‌(Madhyapradesh) ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి(Jagan) అనుకూల ప్రచారం కోసమే ఆ సినిమా తీశారంటూ తెలుగుదేశంపార్టీ(TDP) కోర్టుకెళ్లింది.కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ సినిమా విడుదల సస్పెన్స్‌లో పడింది. ఎన్టీఆర్‌(NTR) ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఆయనకు ప్రతికూలంగా బోల్డన్ని సినిమాలు వచ్చాయి. అయినా ఎన్టీఆర్‌ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఆయా సినిమాలను రూపొందించిన వారిపై కక్ష పెట్టుకోలేదు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశంపార్టీ మాత్రం ఎందుకో ఉలిక్కిపడుతోంది. ప్రస్తుతానికి అయితే వ్యూహం సినిమాను ఆపగలిగింది కానీ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఆ సినిమా విడుదలవ్వక తప్పదు. అందుకే వ్యూహం సినిమాకు కౌంటర్‌గా తెలుగుదేశంపార్టీ కూడా జగన్‌కు వ్యతిరేక సినిమాలు తీయడానికి సిద్ధమవుతోంది. పార్టీలోని సీనియర్‌ నాయకులు, ఫైనాన్షియర్లు ఈ చిత్రాలను బినామీ పేర్ల మీద తీస్తున్నారట! జగన్‌ మీద బురద చల్లడానికి తీస్తున్న ఆ సినిమాల టైటిల్స్ ఎలా ఉంటాయన్నది నారా లోకేశ్‌(Nara Lokesh) చెప్పేశారు. జగన్‌పై సినిమాలు తీస్తే గీస్తే వాటికి హు కిల్డ్‌ బాబాయ్‌(Who killed babai), కోడికత్తి(Kodi kathi), ప్యాలెస్‌ అవినీతి(Palace Avinithi) అన్న టైటిళ్లు సూటవుతాయని లోకేశ్‌ చెప్పారు. అంటే లోకేశ్‌ ఆధ్వర్యంలో రహస్యంగా నిర్మితమవుతున్న ఈ సినిమాలకు టైటిల్స్ ఇవే కావచ్చని అనుకుంటున్నారు.

Updated On 30 Dec 2023 5:03 AM GMT
Ehatv

Ehatv

Next Story