తెలుగు, తమిళ భాషల్లో కమెడియన్ల సంఖ్య కాస్త ఎక్కువే. ఎవరి స్టైల్లో వారు హాస్యం పండిస్తూ.. ఆడియన్స్ ను అలరిస్తుంటారు. అంతే కాదు ఈ రెండు భాషల్లో ఉన్న కమెడియన్లు ఒకరికి మకొకరికి పోలిక లేకుండా.. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ లతో అలరిస్తుంటారు. ఇక చాలా షార్ట్ టైమ్ లో కమెడియన్ గా ఎదిగిన వారిలో తమిళనాట నుంచి యోగిబాబు కూడా ఉన్నారు. ఆయన చాలా తక్కువ సమయంలో స్టార్ గా ఎదిగారు. డబ్బింగ్ సినిమాల ద్వారా యోగిబాబు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ను సాధించారు. ఇక ఆయన త్వరలో తెలుగు సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మోగిబాబు(Yogibabu) టాలీవుడ్ఎంట్రీకి(Tollywood) రెడీ అవుతున్నాడట.

యోగిబాబు ప్రభాస్(Prabhas) కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్(Salaar) రిలీజ్ కి రెడీగా ఉంది. ఈసినిమాతో పాటు ఆయన మరో నాలుగు సినిమాలు లైన్ అప్ చేసుకుని ఉన్నారు. వాటిలో దర్శకుడు మారుతీతో(Maruthi) చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ ప్రాజెక్ట్ అయితే ఇప్పటికే చాలా మేర షూటింగ్ ని కంప్లీట్ చేసుకోగా ఈ సినిమాలో తమిళ నాట స్టార్ కమెడియన్ అయినటువంటి యోగిబాబు కూడా నటిస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

ఈ విషయాన్ని స్వయంగా యోగిబాబు వెల్లడించారు. లేటెస్ట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటరాక్షన్ లో అయితే రివీల్ చేసాడు. దీనితో తాను మన టాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయడం రెండోసారి అని చెప్పొచ్చు. మరి లాస్ట్ టైం దర్శకుడు వంశీ పైడిపల్లి తో వారిసు తెలుగులో వారసుడు సినిమాలో పనిచేశారు. ఇకఇఫ్పుడు మారుతితో చేస్తున్నాడని చెప్పాలి.

అసలే మారుతి సినిమాల్లో కామెడీక పెద్ద పీట ఉంటుంది. ఆయన సినిమాలో ఎవరితోనైనా కామెడీ పండించగలడు. ఇక కామెడీ టైమింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యోగిబాబుతో మారుతి ఎలాంటి ఫీట్లు చేయిస్తాడో చూడాలి. ఇక వీరి కాంబినేషన్ లో ఎలాంటి కామెడీ జెనరేట్ అవుతుందో చూడాలి.

Updated On 16 Dec 2023 7:14 AM GMT
Ehatv

Ehatv

Next Story