తమిళంలో వడివేలు తర్వాత ఆ స్థాయికి చేరుకున్న నటుడు సంతానం(Santhanam)! కమెడియన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంతానం అప్పుడప్పుడు హీరోగా కూడా నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన భూతాల బంగ్లా(Bhutala Bungalow) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా ప్రసాద్‌ల్యాబ్‌లో(Prasad Lab) మీడియా సమావేశం జరిగింది.

Santhanam And Surabhi
తమిళంలో వడివేలు తర్వాత ఆ స్థాయికి చేరుకున్న నటుడు సంతానం(Santhanam)! కమెడియన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంతానం అప్పుడప్పుడు హీరోగా కూడా నటించారు. ప్రస్తుతం ఆయన నటించిన భూతాల బంగ్లా(Bhutala Bungalow) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా ప్రసాద్‌ల్యాబ్‌లో(Prasad Lab) మీడియా సమావేశం జరిగింది. తర్వాత ప్రసాద్ ల్యాబ్ ప్రాంగణంలో భూతాలబంగ్లా సినిమా నటీనటులు మొక్కలు(Plants) నాటారు. తెలంగాణలో పచ్చదన పెరిగిందని, ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తుంటే హైదరాబాద్‌లోని ఆకపచ్చదనం కనిపించిదని నటుడు సంతానం అన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు(MP Joginapally Santoshkumar) థాంక్స్ చెప్పారు.
