✕
Tamanna bhatia : వైట్ బ్రాతో రెచ్చిపోయిన తమన్నా.. హాట్‌గా ఉన్నావంటున్న యూజర్లు.. !
By EhatvPublished on 12 Jun 2023 11:59 PM GMT
తమన్నా భాటియా (Tamanna bhatia) చాలా స్టైలిష్‌గా ఉండే బ్యూటీలో ఈమె ఒకరు. బాహుబలి సినిమాతో ఈ మిల్క్ బ్యూటీ ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయిపోయింది.

x
Tamanna bhatia
-
- 1. తమన్నా భాటియా (Tamanna bhatia) చాలా స్టైలిష్‌గా ఉండే బ్యూటీలో ఈమె ఒకరు. బాహుబలి సినిమాతో ఈ మిల్క్ బ్యూటీ ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ కర్ధా (Karda) అనే సిరీస్ చేస్తోంది. చాలా కాలం తర్వాత కర్ధాతో ఓటీటీ ప్లాట్ ఫామ్ పై వచ్చింది.
-
- 2. ఈ అమ్మడు ఇటు సినిమాలు, సిరీస్‌లు చేస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్లతో తన అభిమానులకు మత్తెక్కిస్తోంది. పర్పెక్ట్ బాడీ, రేడియంట్ స్కిన్‌తో ఆకట్టుకునే తమన్నా భాటియా తన తాజా ఫొటోలతో ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
-
- 3. ప్రస్తుతం ఈ భామ షేర్ చేసిన ఫొటోల్లో వైట్ టాప్ వేసుకుని, డార్క్ ట్రౌజర్స్, డెనిమ్ జాకెట్‌తో తన అందమైన కటౌట్‌ను చూపిస్తుంది. వైట్ బ్రాతో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
- 4. మెడలో చైన్ తోపాటు, చెవులకు స్టైలిష్ రింగును కూడా ధరించింది. ఈ బ్యూటీ రిలీజ్ చేసిన ఫొటోలు ఒక్కోటి ఒక్కో విధంగా ఉండేలా కెమెరాకు స్టిల్స్ ఇచ్చింది. ఈ పిక్స్‌తో తన వంపుసొంపులను చూపిస్తూ యూత్‌కు ఫుల్ బాటిల్ తాగినంత కిక్క్ ఇస్తోంది.
-
- 5. ఇంకేముందు ఈ ముద్దుగుమ్మ ఫొటోలు షేర్ చేసిన కొన్నిగంటల్లోనే లక్షల్లోనే లైకులు పడుతున్నాయి. వీటితోపాటు యూజర్లందరూ కామెంట్ సెక్షన్ బాక్సులోకి దూసుకొచ్చి కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 30ఏళ్ల వయస్సులో కూడా విధ్వంసం సృష్టిస్తోందని ఓ యూజర్ కమెంట్ చేశారు.
-
- 6. మరో యుజర్ అయితే చాలా అందంగా, హాట్‌గా కనిపిస్తున్నావంటూ తమన్నాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రెడ్ హార్ట్, ఫైర్ ఎమోజీలను కమెంట్ సెక్షన్ బాక్సులోకి వదులుతున్నారు ఆమె ఫ్యాన్స్.
-
- 7. ఇక (Tamanna) 13 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసింది. నటనపై ఆమెకున్న ఇంట్రెస్ట్‌ను చూసిన తల్లిదండ్రులు.. ఆమెకు పదేళ్ల వయస్సులోనే థియేటర్ ఆర్ట్స్ (theaters arts)లో చేర్పించారు. డాన్సంటే చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండటంతో ఈ అమ్మాయి డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది.
-
- 8. తమన్నా ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 సిరీస్‌తోపాటు జీ కర్ధా (Zee Karda) అనే సిరీస్‌లో నటించింది. కాగా భామకు ఇన్‌స్టా గ్రామ్‌లో 20.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story