లలిత్ మోడీతో(Lalit Modi) రిలేషన్‌పై ఓపెన్ అయిన సుస్మితాసేన్(Sushmitha sen). తాజాగా మిడ్-డేకి(Mid-Day) ఇచ్చిన ఇంటర్వ్యులో లలిత్‌మోడీతో మళ్లీ తన డేటింగ్‌పై పరోక్షంగా సంకేతాలిచ్చారు. తాను ఇప్పుడు లలిత్ మోడీతో రిలేషన్‌లో లేనని సంకేతాలిచ్చింది ఈ విశ్వసుందరి. సుస్మితాసేన్ పర్సనల్ లైఫ్‌పై పలుసార్లు పుకార్లు వస్తూనే ఉంటాయి. తన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హట్‌టాపిక్‌గా మారుతుంది. గతంలో మోడల్ రోహ్మాన్‌తో ప్రేమలో ఉన్న సుష్మా తనతో బ్రేకప్ చెప్పేసింది.
లలిత్ మోడీతో(Lalit Modi) రిలేషన్‌పై ఓపెన్ అయిన సుస్మితాసేన్(Sushmitha sen). తాజాగా మిడ్-డేకి(Mid-Day) ఇచ్చిన ఇంటర్వ్యులో లలిత్‌మోడీతో మళ్లీ తన డేటింగ్‌పై పరోక్షంగా సంకేతాలిచ్చారు. తాను ఇప్పుడు లలిత్ మోడీతో రిలేషన్‌లో లేనని సంకేతాలిచ్చింది ఈ విశ్వసుందరి. సుస్మితాసేన్ పర్సనల్ లైఫ్‌పై పలుసార్లు పుకార్లు వస్తూనే ఉంటాయి. తన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హట్‌టాపిక్‌గా మారుతుంది. గతంలో మోడల్ రోహ్మాన్‌తో ప్రేమలో ఉన్న సుష్మా తనతో బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీతో రిలేషన్‌లో ఉన్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చింది. వారిద్దరి మధ్య కూడా ఈ రిలేషన్‌షిప్(Relationship) ఎంతో కాలం నిలవలేదు. లలిత్‌మోడీకి కూడా బ్రేకప్ చెప్పిన ఈ బ్యూటీ మరోసారి వార్తల్లోకెక్కారు.
తాను పెళ్లి చేసుకోలేదని తద్వారా లలిత్ మోడీతో తనకు ఎలాంటి సంబంధంలేదని పరోక్షంగా చెప్పారు సుస్మితాసేన్. ఈ విషయం చెప్పడానికే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టానని తెలిపారు. మనం మౌనంగా ఉంటే ప్రజలు నిజంగా జరిగిందనే భావనకు వస్తారనే ఈ పోస్ట్ చేసినట్లు తెలిపారు. మన మౌనాన్ని కొందరు బలహీనత లేదా భయం అని భావిస్తారని తెలిపిన సుష్మా.. వారి పోస్టులను చూస్తే నాకు నవ్వు వస్తుందన్నారు. తనను గోల్డ్ డిగ్గర్ అని పిలవడంపై స్పందిస్తూ.. ముజే గోల్డ్ నహీ, డైమండ్ పసంద్ (నాకు గోల్డ్ కంటే వజ్రాలే ఇష్టం) అన్నారు. లలిత్ మోడీతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో వీరిద్దరికీ పెళ్లి జరిగిందని అందరూ అనుకున్నారు. తాను పెళ్లి చేసుకోలేదని ఇంటర్వ్యూలో సుస్మిత చెప్పింది. నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకుంటాను అంతే అన్నారు. ఇది ఇలా ఉండగా పాత బాయ్‌ఫ్రెండ్‌రో హ్మాన్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తున్నట్లు సుస్మితపై వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య దీపావళి పార్టీలో వీరిద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కనిపించారు. గతంలో రొహ్మన్‌తో డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట మళ్లీ రొమాన్స్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. రోహ్మన్ కంటే సుస్మితా 15 ఏళ్లు చిన్నవాడు కావడం గమనార్హం