సూపర్‌స్టార్‌(Super Star) రజనీకాంత్‌(Rajinikanth)ఈ నెల 28న విజయవాడ(Vijayawada)కు రానున్నారు. ఆ రోజు పోరంకిలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ సభ(NTR Satha Jayanthi Celebrations)కు రజనీకాంత్‌ హాజరుకానున్నారు. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కూడా హాజరవుతున్నారు.

సూపర్‌స్టార్‌(Super Star) రజనీకాంత్‌(Rajinikanth)ఈ నెల 28న విజయవాడ(Vijayawada)కు రానున్నారు. ఆ రోజు పోరంకిలో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ సభ(NTR Satha Jayanthi Celebrations)కు రజనీకాంత్‌ హాజరుకానున్నారు. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కూడా హాజరవుతున్నారు. అసెంబ్లీలో, వివిధ సందర్భాలలో ఎన్‌.టి.రామారావు చేసిన చారిత్రక ప్రసంగాలతో శత జయంతి ఉత్సవ కమిటీ రెండు పుస్తకాలను ప్రచురించింది. ఈ పుస్తకాలను చంద్రబాబునాయుడు, రజనీకాంత్‌, నందమూరి బాలకృష్ణలు ఆవిష్కరిస్తారు.

Updated On 22 April 2023 12:46 AM GMT
Ehatv

Ehatv

Next Story