మంచు (Manchu Family)వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నపాన్ ఇండియా మూవీ(PAN India Movie) కన్నప్ప(Kannappa). డ్రీమ్ ప్రాజెక్ట్ గా మోహన్ బాబు(Mohan Babu), విష్ణు(Vishnu) ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక పోతే.. ఈసినిమా ప్రకటించిన అప్పటి నుంచీ.. ఏదో ఒక అప్ డేట్ ఈ మూవీ గురించి వినిపిస్తూనే ఉంది. తాజతగా ఈ సినిమాలో నుంచి వస్తున్న రూమర్ ప్రాకారం..

Hero Rajinikanth In Kannappa Movie
మంచు (Manchu Family)వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నపాన్ ఇండియా మూవీ(PAN India Movie) కన్నప్ప(Kannappa). డ్రీమ్ ప్రాజెక్ట్ గా మోహన్ బాబు(Mohan Babu), విష్ణు(Vishnu) ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక పోతే.. ఈసినిమా ప్రకటించిన అప్పటి నుంచీ.. ఏదో ఒక అప్ డేట్ ఈ మూవీ గురించి వినిపిస్తూనే ఉంది. తాజతగా ఈ సినిమాలో నుంచి వస్తున్న రూమర్ ప్రాకారం.. రజనీకాంత్(Rajinikanth) కూడా నటిస్తారంటూ రూమర్ వినిపిస్తుంది.
రజనీకాంత్ మోహన్ బాబుతో ఎలా ఉంటాడో అంరదికి తెలసిందే. ఆచనువుతో పాటు.. పాత్ర కూడా మంచిది కావడంతో. ఈసినిమాకు ఆయన్ను తీసుకోవాలి అనుకున్నాడటన మోహన్ బాబు. అంతే కాదు.. భక్త కన్నప్పలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేయబోయేది కూడా ఓ అతిధి పాత్ర అని తెలుస్తోంది. రజనీకాంత్ – మోహన్ బాబు మంచి సన్నిహితులు. కాబట్టి.. రజనీకాంత్ ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఉంది.
ఇక ఇప్పటికే కన్నప్ప సినిమా కోసం పెద్ద పెద్ద తారలకు తీసుకుంటున్నారు టీమ్. ఇప్పటికే భక్త కన్నప్పలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohan lal) ఓ కీలక పాత్ర చేయనున్నాడుఆదివాసీ తెగకు సంబంధించిన ఒక పాత్రలో మోహన్‌లాల్ మెరవనున్నాడు. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas) మహా శివునిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అదే విధంగా పార్వతీ దేవిగా నయనతార(Nayanthara) కనిపించనుంది అని టాక్. ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్ లు చాలా మంది స్టార్స్ పేర్లు కూడా యాడ్ కాబోతున్నాయి అని తెలుస్తుంది.
