జైలర్ సినిమా(Jailer Movie)తో సూపర్ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే రజనీకాంత్ కు తన సినిమా రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్లడం అలవాటు.. జైలర్ రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్ళాడు తలైవా.. ఈమూవీ సూపర్ హిట్ తో.. దిల్ ఖుష్ అయ్యాడు. అటు నుంచి వరుసగా ఆశ్రమాలు, దేవాలయాలు సందర్శిస్తూ వస్తున్నాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. ఉత్తరాది నుంచి వరుసగా పుణ్యక్షేత్రాలు.. ఆశ్రమాలు సందర్శిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన యోగానంద ఆశ్రమాన్ని సందర్శించారు.
జైలర్ సినిమా(Jailer Movie)తో సూపర్ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే రజనీకాంత్ కు తన సినిమా రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్లడం అలవాటు.. జైలర్ రిలీజ్ కు ముందే హిమాలయాలకు వెళ్ళాడు తలైవా.. ఈమూవీ సూపర్ హిట్ తో.. దిల్ ఖుష్ అయ్యాడు. అటు నుంచి వరుసగా ఆశ్రమాలు, దేవాలయాలు సందర్శిస్తూ వస్తున్నాడు. బద్రినాధుని దర్శించుకున్న రజనీకాంత్. హిమాలయాల్లో ఆశ్రమాలను దర్శించి ఆశీర్వచనం చీసుకున్నాడు. ధ్యానం చేసి మనశ్శాంతిని పొందడాడు
ఇక తాజాగా ఆయన జార్ఖండ్ టూర్ చేశారు. ఆయన ఆ సిటీలో ఉన్న యోగానంద ఆశ్రమాన్ని విజిట్ చేశారు. అక్కడ ఓ గంటసేపు ఆయన ధ్యానం చేశారు. ఆ సిటీ సమీపంలో ఉన్న చిన్నమస్త ఆలయాన్ని కూడా రజినీ దర్శించుకున్నారు. ఉత్తరాఖండ్‌లో భద్రీనాథ్ దర్శనం తర్వాత ఆయన జార్ఖండ్ చేరుకున్నారు.
రాంచీలో ఉన్న యోగదా ఆశ్రయంలోని స్వామి యోగానంద రూమ్‌లో సుమారు గంట సేపు రజనీ ధాన్యం చేశారు. ఆ తర్వాత ఆశ్రమంలో ఉన్న సీనియర్ స్వాములతో ముచ్చటించారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా యోగానంద ఆశ్రమానికి వచ్చినట్లు రజనీ తెలిపారు.రాంచీ సమీపంలో ఉన్న భైరవి, దామోదర్ నదీ సంగమం వద్ద ఈ ఆలయం ఉన్నది. ప్రత్యేక హారతి, పూజ కార్యక్రమంలో యాన పాల్గొన్నారు. అంతకముందు ఉత్తరాఖండ్ టూరలో రజనీకాంత్.. ద్వారహట్‌లో ఉన్న పాండవ్‌కోహ్లీ గుహలో ధ్యానం చేసిన రజనీ అక్కడ నుంచి నేరుగా జార్ఖండ్‌కు చేరుకున్నారు.
ఇక ఇటు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ సినిమా దుమ్ము రేపుతోంది. 400 కోట్ కలెక్షన్ మార్క్ దాటి పరుగులు పెడుతోంది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈసినిమా చూడటం కోసం జపాన్ నుంచి కూడా ఆడియన్స ప్లైట్లలో వస్తున్నారు. అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లాస్ అయి చెప్పాలి.