తన జీవితంలో మద్యం(alcohol) సేవించడమనేది అతిపెద్ద తప్పిదమని సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ వ్యాఖ్యానించాడు. తాను గనుక ఆల్కహాల్‌ అలవాటు చేసుకోకపోయి ఉంటే..సమాజానికి ఎంతో సేవ చేసేవాడినని అన్నాడు.ఆల్కహాల్‌ మనిషి ఆరోగ్యాన్ని పాడు చేయడమేగాక,విలువైనసమయాన్ని కూడా వృథా చేస్తుందని రజనీకాంత్ అన్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఈమధ్య డిఫరెంట్ గామాట్లాడుతున్నారు. తాజాగా కూడా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన జీవితంలో మద్యం(alcohol) సేవించడమనేది అతిపెద్ద తప్పిదమని సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ వ్యాఖ్యానించాడు. తాను గనుక ఆల్కహాల్‌ అలవాటు చేసుకోకపోయి ఉంటే..సమాజానికి ఎంతో సేవ చేసేవాడినని అన్నాడు.ఆల్కహాల్‌ మనిషి ఆరోగ్యాన్ని పాడు చేయడమేగాక,విలువైనసమయాన్ని కూడా వృథా చేస్తుందని రజనీకాంత్ అన్నారు.

తాను కనుక ఆల్కహాల్‌ జోలికి వెళ్లకపోయి ఉంటే నేను కచ్చితంగా ఎంతో కొంత చేసేవాడినని రజినీకాంత్‌ చెప్పుకొచ్చాడు. సినిమాల్లో కూడా ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా పెద్ద స్టార్‌ను అయ్యేవాడినని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మద్యం అలవాటు మనిషిని వెనక్కు తీసుకెళ్తుందని.. అది లేకపోతే.. మనిషికి చాలా సమయం సేవ్ అవుతుంది అన్నారు రజనీకాంత్. రీసెంట్ గా చెన్నైలో(chennai) జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న రజనీకాంత్.. ఈ విధంగా కామెంట్స్ పెట్టారు.

అంతే కాదు రజనీకాంత్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. సూపర్ స్టార్ ట్యాగ్ అనేది చాలా పెద్ద తలనొప్పి అంటున్నారు రజనీకాంత్. దాన్ని భరించడం చాలా కష్టం అంటున్నారు రజనీకాంత్. ఈ సూపర్ స్టార్ ట్యాగ్ ను తాను వద్దని చెప్పినట్టు ఆయన అన్నారు. దాని కోసం చాలా మంది పోటీ పడ్డారు. కాని కమల్ హాసన్(Kamal Hassan), జెమినీ గణేషన్(Gemini Ganeshan) లాంటి స్టార్లను కాదని ఆ ట్యాగ్ నాకు వచ్చింది. కాని దాన్ని నేను వద్ది చెప్పాను అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుం వైరల్ అవుతున్నాయి.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈమూవీ తరువాత లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయబోతున్నాడు తలైవా. ఇక జైలర్(Jailer) సినిమాలో రజనీ జోడీగా తమన్నా(Tamannah) నటించగా.. ఈసిమా నుంచి రిలీజ్ అయిన నువ్వు కావాలయ్యసాంగ్ సూపర్ డూపర్ రెన్స్ సాధించింది. ఎక్కడ చూసినా.. ఈపాటతో రీల్స్ మారుమోగుతున్నాయి.

Updated On 31 July 2023 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story