ప్రస్తుతం ప్రతీ ఒక్క ఇండియన్(Indian) ఉత్కంఠతో ఎదరు చూస్తున్నాడు.. ప్రపంచ కప్(World cup) ఎవరు గెలుస్తారు అని. ఫైనల్ మ్యాచ్ కోసం ఎదరు చూస్తున్నారు. ఫైనల్ లో ఆస్ట్రేలియాతో(Australia) ఇండియా(India) తలపడనుంది. దాంతో అందరి దృష్టి క్రికెట్ మ్యాచ్ పైనే ఉంది. వరల్డ్ కప్ 2023 లో భాగంగా మ్యాచ్ లు అన్నీ పూర్తి అవ్వగా.. ఫైనల్ మ్యాచ్ రేపు జరగబోతోంది. వరుసగా 8వ సారి ఫైనల్స్ కు వచ్చింది భారత్. ఈసారిఎలాగైనా మ్యాచ్ గెలిచి కప్ కొట్టాలని పట్టదులత ఉంది టీమ్.

ఇక కప్ ఎవరు గెలుస్తారు అనే విషయంలో చాలా మంది తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్న వేళ.. సెమీ ఫైనల్ చూసి వచ్చిన తమిళ తలైవార్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కూడా గెలపు గుర్రాలపై కామెంట్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ఈ సారి భారత్ పక్కాగా వరల్డ్ కప్‌ గెలిచి తీరుతుంద విశ్వాసం వ్యక్తం చేశారు రజనీకాంత్. వాంఖడే స్టేడియంలో(Wamkahande Stadium) జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రజనీకాంత్ సతీసమేతంగా ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. ఆమ్యాచ్ ను చూసిన తలైవా.. గురువారం చెన్నైకి తిరిగొచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు రజినీకాంత్. న్యూజిలాండ్‌తో.. తో జరిగిన మ్యాచ్ గురించి రజినీకాంత్ మాట్లాడుతూ.. తొలుత కాసేపు టెన్షన్‌గా అనిపించింది. ఒక్కో వికెట్ పడే కొద్దీ పరిస్థితి అనుకూలంగా మారింది. కానీ ఆ గంటన్నర సమయంలో మాత్రం చాలా టెన్షన్‌గా అనిపించింది. అయితే, ఈ సారీ ప్రపంచకప్ భారత్‌దే అని నమ్మకంగా చెప్పగలను అని రజనీకాంత్ అన్నారు. ఈ మ్యాచ్ లో రికార్డ్ లు క్రియేట్ చేసిన కోహ్లీకి, షమికి తలైవా శుభాకాంక్షలు తెలిపారు.

Updated On 18 Nov 2023 8:02 AM GMT
Ehatv

Ehatv

Next Story