✕
సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో సినీ నటుడు మహేశ్ బాబు ఈడీకి(ED) లేఖ రాశారు

x
సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో సినీ నటుడు మహేశ్ బాబు ఈడీకి(ED) లేఖ రాశారు. "షూటింగ్ కారణంగా ఇవాళ, రేపు విచారణకు రాలేనని, మరో తేదీ ఇవ్వాలని కోరారు." దీనిపై అధికారులు స్పందించాల్సింది ఉంది.

ehatv
Next Story