టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కు ఎంత క్రేజ్ ఉందో.. ఆయన పిల్లలకు, మరీ ముఖ్యంగా మహేష్ గారాల పట్టి సితార(Sitara)కు కూడా అంతే క్రేజ్ ఉంది. ఆమె చిన్నతనం నుంచే సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్ గా ఉండటం.. స్పెషల్ వీడియోలు శేర్ చేయడం.. డాన్స్ తో తన ప్రతిభ చాటడం. తన కుటుంబ విషయాలు పంచుకోవడంతో పాటు.. మహేష్, నమ్రతలు కూడా తమ పిల్లలు చేసే అద్భుతాలు.. ఫ్యాన్స్ తో శేర్ చేసుకుంటుంటాడు.

ఇక ఇలా నెట్టింట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకుంది సితార. ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ చేసి.. తన కంటూ సొంత ఇమేజ్ ఏర్పరుచుకుంది. స్టార్ కిడ్ గా మాత్రమే కాకుండా.. టాలెంటెడ్ య్యూట్యూవర్ గా.. డాన్సర్ గా.. మల్టీ టాలెంట్ స్టార్ గా ఎదుగుతుంది సితార. సితార ఫాలోయింగ్ చూసి.. స్టార్ కంపెనీలు తమ ప్రాడెక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని ఇప్పటికే ప్రపోజల్స్ పెడుతున్నాయట.
ఇక తాజాగా సితార ఓ ఘనత సాధించింది. ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జివెల్స్ ప్రత్యేకంగా సితార కలెక్షన్ పేరుతో ఓ స్పెషల్ బ్రాండ్‌ని సృష్టించింది. రీసెంట్‌గానే దీనికి సంబంధించిన యాడ్‌ను షూట్ చేశారు. కాగా.. ఇప్పుడు ఈ యాడ్‌కు సంబంధించిన ఫొటోలను ప్రెస్టీజియస్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంత చిన్న వయసులోనే సితార ఇలాంటి ఘనత సాధించడంతో తండ్రిగా మహేష్ బాబు సంతోషానికి హద్దులే లేకుండా పోయాయి.
ఇక తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు మహేష్. అటు నమ్రత కూడా తన గారాల సితార ఈ స్థాయికి వెళ్ళినందకు ఎంతో మురిసిపోతుంది. ఇక ఫ్యాన్స్ సంబరాలకు అయితే హద్దులే లేవనాలి.. నెట్టింట్లో ఈ న్యూస్ వైరల్ చేస్తూ.. వారు కూడా పండగ చేుసుకుంటున్నారు.
Lighting up the Times Square!! 💥💥💥 So so proud of you my fire cracker ♥️♥️♥️ Continue to dazzle and shine!! 😘😘😘 #SitaraGhattamaneni pic.twitter.com/3ALO0HGNMy
— Mahesh Babu (@urstrulyMahesh) July 4, 2023