సన్నీలియోన్(Sunny Leon) అనగానే అందరికి పోర్న్ స్టార్ గానే తెలుసు. బాలీవుడ్ బ్యూటీగా పరిచయం ఉన్న సన్నీ అంటే అందరి ఆలోచనలు వేరే విధంగా టర్న్ అవుతుంటాయి. అయితే ఆమె తన పాత జీవితానికి పుల్ స్టాప్ పెట్టి.. నటిగా(Actress) కొత్త జీవితం స్టార్ట్ చేసింది. బాలీవుడ్ తో పాటు.. సౌత్ లో..ముఖ్యంగా తెలుగులో(Telugu) వరుస ఆఫర్లు సాధిస్తోంది. ఈక్రమంలో కొన్ని స్పెషల్ సాంగ్స్ లో(Spcial Songs) కూడా మెరుస్తూ.. సందడి చేస్తోంది సన్ని లీయో.

సన్నీలియోన్.. ప్రపంచవ్యాప్తంగా చిరపరిచితమైన పేరిది. పోర్న్‌స్టార్‌గా కెరియర్‌ను ప్రారంభించి బాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న ఆమె రీసెంట్ గా అందరికి షాక్ ఇచ్చింది. సన్నీలియోన్ అంటే అందరికి సంగ వేసుకున్న బట్టలు.. అందాల ఆరబోత మాత్రమే కరిపిస్తుంది. కాని ఆమె వారణాసిలో(Varanasi) గంగాహారతికి(Ganga Arthi) హాజరయ్యారు. అది కూడా సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ఆమె భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

సంప్రదాయ పింక్ డ్రెస్‌, మెడలో దండతో కార్యక్రమానికి హాజరైన ఆమె పండితులు పూజలు చేస్తుంటే ముకుళిత హస్తాలతో నిల్చున్నారు. ఆమెతోపాటు నటుడు అభిషేక్(abhishek) కూడా ఉన్నారు. సన్నీని చూసేందుకు జనం ఎగబడ్డారు. సన్నీలియోన్, అభిషేక్ సింగ్ కలిసి చేసిన థర్డ్ పార్టీ మ్యూజిక్ వీడియోను బుధవారం విడుదల చేశారు. ఈ పాటను అభిషేక్ సింగ్ రాసి, పాడడమే కాకుండా కంపోజ్ చేశాడు

సన్నీలియోన్ ఇలా కనిపంచే సరికి అంతా షాక్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇది కలా నిజమా అంటున్నారు. పద్దతిగా కనిపించిన సన్నీ లియోను కు.. ఎప్పుడూ ఇలా ఉండొచ్చుక దా అని సలహానలు ఇస్తున్నారు.

Updated On 18 Nov 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story