తమిళనాడు(Tamilnadu) సినీ ఇండస్ట్రీలో మరోసారి సుచీ లీక్స్(Suchi Leaks) కలకలం రేపుతున్నాయి. ప్రముఖ సింగర్(singer) సుచిత్ర రోజుకో సెలబ్రిటీ గురించి సంచలన విషయాలు చెబుతూ వైరల్ అవుతున్నారు. 2017లో తమిళ ఇండస్ట్రీని సుచీ లీక్స్ ఎంతగా కుదిపేసిందో మనం చూశాం. ఇప్పుడూ అదే జరుగుతోంది. సుచీ లీక్ష్ పేరుతో తన ఫేస్‌బుక్ ఖాతాలో చాలా మంది సినీ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలు, ఫోటోలు విడుదల చేసింది.
తమిళనాడు(Tamilnadu) సినీ ఇండస్ట్రీలో మరోసారి సుచీ లీక్స్(Suchi Leaks) కలకలం రేపుతున్నాయి. ప్రముఖ సింగర్(singer) సుచిత్ర రోజుకో సెలబ్రిటీ గురించి సంచలన విషయాలు చెబుతూ వైరల్ అవుతున్నారు. 2017లో తమిళ ఇండస్ట్రీని సుచీ లీక్స్ ఎంతగా కుదిపేసిందో మనం చూశాం. ఇప్పుడూ అదే జరుగుతోంది. సుచీ లీక్ష్ పేరుతో తన ఫేస్‌బుక్ ఖాతాలో చాలా మంది సినీ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలు, ఫోటోలు విడుదల చేసింది. ధనుష్(Dhanush), ఆండ్రియా(andrea), అమలాపాల్(Amalapaul), త్రిష(Trisha), హన్సిక(Hansika), అమీ జాక్సన్(Ami Jackson), అనిరుధ్(anirudh), సింగర్ చిన్మయి(Chinmayi) ఇలా చాలా మంది సుచిత్ర బారిన పడ్డారు. చాన్నాళ్ల తర్వాత సింగర్ సుచిత్ర మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇప్పటికే ధనుష్, ఐశ్వర్య, త్రిష గురించి సంచలన విషయాలు చెబుతూ రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు కమలహాసన్‌పై(Kamal hassan) సంచలన ఆరోపణలు చేసింది. కమలహాసన్ ట్రాన్స్‌జెండర్(Transgender) అంటూ పెద్ద బాంబును పేల్చింది. ప్రస్తుతం కమలహాసన్ బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గత సీజన్‌లో విక్రమ్ సినిమాతో పాపులర్ అయిన మాయ కంటెస్టెంట్‌గా పాల్గొంది. కమలహాసన్‌తో పాటు మాయ కూడా ట్రాన్స్‌జెండర్స్ అయి ఉంటారని సుచిత్ర చెప్పింది. కమల్‌కు చుడీదార్, కుర్దా అంటే మహా ఇష్టమని తెలిపింది. బిగ్‌బాస్ సీజన్ 4లో సుచిత్ర కూడా పాల్గొన్నారు. కమలహాసన్ విషయంలో విస్తృత పరిశోధనల తర్వాత ఇది చెబుతున్నానని సుచిత్ర తెలిపింది. ఆ ఇంటర్వ్యూలో ఒక ట్రాన్స్‌జెండర్‌తో కలిసి ఈ కామెంట్లు చేశారు సుచిత్ర. విశ్వరూపం సినిమాలో కమలహాసన్ ఓ క్లాసికల్ డాన్స్ చేస్తారు. అప్పుడు కమల్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ట్రాన్స్‌జెండర్ లాగే ఉంటాయని సుచిత్ర తెలిపారు. కమల్ ఇంట్లో చుడీదార్‌లాంటి దుస్తులే ధరిస్తానని తెలిపారు. సుచిత్ర చేసిన వ్యాఖ్యలు తమిళనాడు ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కమల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. సుచిత్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నారని తెలపింది.