యాంకర్ శ్రీముఖి (Sreemukhi) స్పాంటినియస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏ షో చేసినా.. అక్కడ నవ్వులు పువ్వ్వులు పూయాల్సిందే మరి. షోలు చేస్తూ బిజీగా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్ చేస్తూ.. ఆ అప్ డేట్స్‏ను సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‏తో పంచుకుంటూ జోష్ పెంచుతుంది. ఆమె హీరోయిన్ కాకపోయినా.. హీరోయిన్ (Heroine) అయినంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు. ఎందుకంటే ఆమె ఔట్ అలా మెయిటెనెన్స్ చేస్తుంది.

Updated On 26 April 2023 11:59 PM GMT
Ehatv

Ehatv

Next Story