✕
Sreemukhi Hot Photoshoot : మల్లెపూలతో 'పక్క' చూపులు చూస్తున్న శ్రీముఖి..!
By EhatvPublished on 5 Feb 2024 3:05 AM GMT

x
sri mukhi thumb
-
- వసంతం ఇంకా రానేలేదు. మల్లెలు ఇంకా విరబూయనే లేదు.. శ్రీముఖి(Srimukhi) జడలో మాత్రం మల్లెపూలు నవ వసంతాన్ని తెచ్చాయి.
-
- ఆమె సోయగం ముందు మల్లెలు బోసిపోతున్నాయి. అందమైన ఆమె జడలో చోటు దక్కినందుకు మల్లెలు(Jasmine) మురిసిపోతున్నాయి.
-
- తన అల్లరి చేష్టలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారామె! అప్పుడప్పుడు వెండితెరపై తళుక్కుమనే శ్రీముఖి సోషల్ మీడియాలో(Social media) నిరంతరం యాక్టివ్గానే ఉంటారు.
-
- కొత్త కొత్త ఫోటో షూట్ చేస్తూ ఫ్యాన్స్ కోసం పోస్టు చేస్తుంటారు. ప్రస్తుతం నల్ల డ్రస్సులో(Black dress) మల్లెపూల జడతో హోయలొలికిస్తున్న శ్రీముఖి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
-
- ఆమె ఓరచూపులు చూడకముందే ఒళ్లు జళ్లుమంటుంది. అలాంటిది జడలో మల్లెలతో ఓరచూపు చూస్తూ మందస్మితంగా ఉన్న శ్రీముఖిని చూస్తే గుండె జారి గల్లంతవ్వదా ఏమిటి?

Ehatv
Next Story