శ్రీముఖి(Sreemukhi) కేకపెట్టిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్‌ నెస్‌ పెంచుకుంటూ పోతోంది. బొద్దుగా ఉండే బ్యూటీ.. ఈమధ్య కాస్త స్లిమ్ గా తయారవుతోంది. నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది స్టార్ యాంకర్. సెక్సీ ఫోజులతో కవ్విస్తూ...

శ్రీముఖి(Sreemukhi) కేకపెట్టిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్‌ నెస్‌ పెంచుకుంటూ పోతోంది. బొద్దుగా ఉండే బ్యూటీ.. ఈమధ్య కాస్త స్లిమ్ గా తయారవుతోంది. నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది స్టార్ యాంకర్. సెక్సీ ఫోజులతో కవ్విస్తూ.. కేకపుట్టిస్తోంది.

రోజురోజుకి డోస్ పెంచుతూ.. అదరగొడుతుంది బ్యూటీ తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది బ్యూటీ. పరువాలతో విందు చేస్తోంది. లెహంగాలొ కుర్రాళ్లను చంపేస్తోంది. ఎద ఎత్తులు చూపిసక్తూ చిట్టు చేస్తోంది బ్యూటీ. నెట్టింట మంటలు పుట్టిస్తుంది.

హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన శ్రీముఖి.. క్యారెక్టర్ రోల్స్ కే పరిమితం అయ్యింది. జులాయ్ లో.. అల్లు అర్జున్ చెల్లెలుగా నటించిన ఈ బ్యూటీ.. ఆతరువాత యాంకర్ గా సెటిల్ అయ్యింది. బుల్లితెరకేమరిమితం అయ్యింది.

యాంకర్ గా స్టార్ డమ్ సాధించిన శ్రీముఖి.. ఆతరువాత అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై కనిపిస్తూ వస్తోంది. స్టార్టింగ్ లో స్లిమ్ గా ఉండే శ్రీముఖి.. ఆతరువాత బాగా బొద్దుగా తయారయ్యింది. బుల్లితెరపై అవకాశాలుతగ్గుతున్నటైమ్ లో.. బిగ్ బాస్ హౌస్ లో అవకాశం సాధించింది.

బిగ్ బాస్ లో తన ఆటతీరుతో మెప్పించిన శ్రీముఖి ఇంట్లో చివరివరకూ నిలబడింది. విన్నర్ గా నిలుస్తుంది అనుకుంటే రన్నర్ గా బయటకు వచ్చింది. ఆతరువాత ఆమె తెరపై కనిపించడానికి కాస్త టైమ్ పట్టింది.

ప్రస్తుతం కొన్ని టీవీ షోలు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్లతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తోంది బ్యూటీ. కాస్త స్లిమ్ గా తయారయ్యింది శ్రీముఖి. ఇన్ స్టాలో ఫాలోయింగ్ పెంచుకోవడమే లక్ష్యంగా శ్రీముఖి వరసగా ఫోటో షూట్లు చేస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో భోళా శంకర్‌ చిత్రంలో నటిస్తుంది. ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తిసురేష్‌ చిరుకి చెల్లిగా కనిపిస్తుంది.

https://www.instagram.com/p/CrGEMkvJpHu/?utm_source=ig_web_copy_link

Updated On 17 April 2023 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story