ఈ సంక్రాంతిని మెగా ఫ్యామిలీ(Mega Family) ఒకచోట చేరి సంక్రాంతి పండుగను గ్రాండ్‌ సెలబ్రేట్‌ (Grand Sankranti celebrations) చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) తన ఎక్స్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. ఇక ఈ సెలబ్రేషన్స్‌లో అకిరా(Akira), అద్యాలు(Adya) కూడా భాగమవ్వడంతో..ఒకే ఫ్రేంలో మెగా ఫ్యామిలీ మొత్తాన్ని చూసి ఫ్యాన్స్‌ సెలబ్రేషన్స్‌ రెట్టింపు అయ్యాయి.

ఈ సంక్రాంతిని మెగా ఫ్యామిలీ(Mega Family) ఒకచోట చేరి సంక్రాంతి పండుగను గ్రాండ్‌ సెలబ్రేట్‌ (Grand Sankranti celebrations) చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) తన ఎక్స్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. ఇక ఈ సెలబ్రేషన్స్‌లో అకిరా(Akira), అద్యాలు(Adya) కూడా భాగమవ్వడంతో..ఒకే ఫ్రేంలో మెగా ఫ్యామిలీ మొత్తాన్ని చూసి ఫ్యాన్స్‌ సెలబ్రేషన్స్‌ రెట్టింపు అయ్యాయి. దీనికితోడు రామ్ చరణ్(Ram charan), ఉపాసన(Upasana) దంపతుల గారాలపట్టి క్లీంకార మెగా ఇంట వారసురాలిగా రాకతో సంబరాలు అంబరాన్ని అంటాయి. దాదాపు 11 ఏళ్ళ తరువాత రామ్ చరణ్(Ram charan), ఉపాసన(Upasana) దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. 2023 జూన్ 20 మెగా ఫ్యామిలీలోకి క్లీంకార(KlinKaara) అడుగుపెట్టారు. ఇక క్లీంకార మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టి ఏడు నెలలకుపైగానే గడిచినా..ఆమె ఎలా ఉంటుందో బయటి ప్రపచానికి చూపించలేదు. క్లీంకారఎలా ఉంటుందో చూడాలని మెగా ఫ్యాన్స్ ఆసక్తి ఎదురు చూస్తు్న్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని.. మెగా ప్రిన్స్ క్లీంకారపై పాటను రిలీజ్ చేశారు మెగా ఫ్యాన్స్. ఈ పాటని సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన చేతులమీదుగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మమతానురాగాల మెగా ఫ్యామిలీ..
మెగాస్టార్ మురిపెం..
మెగా పవర్ స్టార్ గారం..
మెగా ఇంట ఆ యువరాణి.. ముద్దులొలికే క్లిం కారా..
మెగాస్టార్ ఇంట.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల గారాలపట్టి రాకతో ఆ కుటుంబం సంతోషాల పొదరిల్లు అయితే.. అభిమానులకు కనులపండుగే అయింది..అంటూ కొనసాగింది.
… pic.twitter.com/tw1oxBjcRy
— idlebrain.com (@idlebraindotcom) January 15, 2024

Updated On 16 Jan 2024 12:15 AM GMT
Ehatv

Ehatv

Next Story