సోషల్ మీడియాను ఎప్పుడూ వేడి మీద ఉంచే హాట్ బ్యూటీ సోనాలీ రౌత్. ఈ భామ 2010లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మెరిసింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ కురస దుస్తుల భామ.
2014లో వచ్చిన ‘ది ఎక్స్ పోజ్’ మూవీలో జరా పీటెర్ ఫెర్నాండెజ్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల మైండ్ లో పడింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత 2016లో వచ్చిన ‘ గ్రేట్ గ్రాండ్ మస్తీ’ సినిమాతో ఒక రేంజ్ లో బజ్ సంపాదించింది సోనాలీ రౌత్.
అంతేకాకుండా ఆదత్ డైరీస్ మూవీలో నటించడంతో పాటు 2016-20లో ‘లవ్ లైఫ్ అండ్ స్క్రీవ్ అప్స్’, ‘డేంజరస్’ అనే వెబ్ సిరీస్ లలో నటించి అభిమానులకు ఇంకాస్త దగ్గరైంది సోనాలీ. ఇక 2020-22 రెండు మ్యూజిక్ వీడియోస్ లోనూ నటించి అలరించింది.
ఇక 2015లో హిందీ ‘బిగ్ బాస్-8’ కంటెస్టెంట్ గాను, 2016లో ‘బాక్స్ క్రికెట్ లీగ్’ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది ఈ బికినీ బొమ్మ. అయితే సోనాలీ 1990 డిసెంబర్ 23న పుట్టింది. సోనాలీ ‘కింగ్ ఫిషర్ క్యాలెండర్’ చేస్తున్నప్పుడు ఆమె 19 ఏళ్ల కాలేజీ స్టూడెంట్ అట.
సోనాలీ రౌత్ వాళ్ల తండ్రి ముంబై డిప్యూటీ పోలీసు కమిషనర్, ఈ భామ ముంబై మిథిభాయ్ కాలేజీ నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. ఇక ఈ భామ 2011లో పేమస్ యాక్టర్ రణ్ వీర్ సింగ్ తో సెన్సేషనల్ ఫోటో షూట్ చేసింది సోనాలీ.
ఈ భామ ఎప్పుడూ సోషల్ మీడియాలో క్లీవేజ్ షోలు చేస్తూ అభిమానులకు నిద్ర పడ్డకుండా చేస్తుంది. ఇక సోనాలీ రౌత్ కు ఇప్పటికే 2.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు, ఇదిలా సోనాలీ 1,479 ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.