తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వాళ్ల స్టైల్‏లో సందడి చేస్తూ దూసుకుపోతున్నారు. కొందరికి మాత్రం అందం, అభినయం అన్నీ ఉన్నా పెద్దగా స్టార్‏డమ్ రావడం లేదు. ఆ లిస్టులో ఉన్న భామ ఎవరైనా ఉన్నారంటే అది బాలయ్య బాబు (Balayya Babu) భామే. తెలుగులో ఐదు సినిమాలు చేసినా కూడా ఈ ముద్దుగుమ్మకు పెద్దగా కలిసి రావడం లేదు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వాళ్ల స్టైల్‏లో సందడి చేస్తూ దూసుకుపోతున్నారు. కొందరికి మాత్రం అందం, అభినయం అన్నీ ఉన్నా పెద్దగా స్టార్‏డమ్ రావడం లేదు. ఆ లిస్టులో ఉన్న భామ ఎవరైనా ఉన్నారంటే అది బాలయ్య బాబు (Balayya Babu) భామే. తెలుగులో ఐదు సినిమాలు చేసినా కూడా ఈ ముద్దుగుమ్మకు పెద్దగా కలిసి రావడం లేదు. దీంతో అరకొరగా వచ్చిన అవకాశాలతోనే నెట్టుకొస్తుంది. సినిమా చేసినా చేయకపోయినా ఈ బ్యూటీ గ్లామర్ షో మాత్రం ఆమె స్టైల్‏లో సెగలు పెట్టిస్తుంటుంది. ఇందులో భాగంగానే హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా స్కిన్ షో చేస్తూన్న ఫొటోలు వదులుతూ యూత్‏లో ఓ రేంజ్‏లో వేడిపుట్టిస్తుంది ఈ భామ. తాజాగా సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) తన ఇన్‏స్టాగ్రామ్‏లో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఫొటోల్లో ఈ సెక్సీ‏గాళ్ టూ పీక్ బికినీ మాత్రమే వేసుకుంది. దానికితోడు వెనుక నుంచి ఆమె సొగసైన అందాలను చూపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.

సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) పుట్టిన రోజు నాడు దిగిన ఫొటోలను సోషల్ మీడియాలోకి వదిలింది. ‘‘ హియర్ టు ఏ బ్రాండ్ న్యూ ఇయర్ !!! హ్యాపీ బర్త్ డే టు మీ’’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చి ఆకులు, బర్త్ డే కేక్, నీలం రంగు హార్ట్ ఎమోజీని జోడించింది. ఇక ఈ బ్యూటీకి ఆమె అభిమానులతోపాటు ఇటు సెలబ్రిటీలందరూ కామెంట్ సెక్షన్ బాక్సులో బర్త్ డే విషెస్‏ను చెప్తున్నారు. ఇక సోనాల్ చౌహాన్ గతేడాది అక్కినేని నాగార్జున (akkineni nagarjuna) సరసన ది ఘోస్ట్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ ఈ హాట్ భామ కనిపించలేదు. కానీ ప్యాన్ ఇండియా రేంజ్‏లో వస్తున్న ఆది పురుష్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోందట. దీంతో పాటు మరికొన్ని హిందీ సినిమాలు, సిరీస్‏లు చేస్తోందట సోనాల్ చౌహాన్.

Updated On 17 May 2023 4:55 AM GMT
Ehatv

Ehatv

Next Story