గర్ల్స్ హాస్టల్(Girls Hostel) వాష్ రూంలలో(Washroom) సీక్రెట్ కెమెరాలు(Secrete Camera) పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గర్ల్స్ హాస్టల్(Girls Hostel) వాష్ రూంలలో(Washroom) సీక్రెట్ కెమెరాలు(Secrete Camera) పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో రహస్య కెమెరాలు అమర్చి అమ్మాయిల వీడియోలు చిత్రీకరించారు. ఇది గమనించిన విద్యార్తినులు ఆందోళనకు దిగారు. అయితే ఇప్పుడు ఈ ఘటనపై పలు సినీ స్టార్లు ట్రోల్‌ అవుతున్నారు. ముఖ్యంగా సాయిధరంతేజ్‌ను(Sai dharam tej) ట్రోల్‌ చేస్తున్నారు. గతంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే గగ్గోలు పెట్టారు కదా ఇప్పుడు 300 మంది అమ్మాయిల నగ్న వీడియోలపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నిస్తున్నారు. 300మంది తెలుగమ్మాయిల ఆర్తనాదాలపై స్పందించవా అని అడుగుతున్నారు. స్పందిస్తే మామకు చెడ్డ పేరు వస్తుందని భయపడుతున్నావా.. నువ్వు స్పందించవని మాకు తెలుసులే అంటూ వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు. ఒకవేళ స్పందించినా చిల్లరగా ఉండకూడదని, ఇది చాలా సీరియస్‌ మ్యాటరని, యువతుల్లో మీ ఫ్యాన్స్ కూడా ఉంటారని సాయిధరంతేజ్‌ను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.

Updated On 30 Aug 2024 1:50 PM GMT
Eha Tv

Eha Tv

Next Story