✕
రెచ్చిపోయి రచ్చ చేస్తోంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. హాద్దులు లేని గ్లామర్ షోతో కిక్కెకక్కిస్తోంది. కుర్రాళ్ల మధ్య కాకపుట్టిచ్చేస్తోంది. బౌండరీలు బ్రేక్ చేస్తూ హాట్ షో చేసింది.

x
mrunal pic
-
- రెచ్చిపోయి రచ్చ చేస్తోంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. హాద్దులు లేని గ్లామర్ షోతో కిక్కెకక్కిస్తోంది. కుర్రాళ్ల మధ్య కాకపుట్టిచ్చేస్తోంది. బౌండరీలు బ్రేక్ చేస్తూ హాట్ షో చేసింది. వామ్మో ఏంటీ అరాచకం అంటూ కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు మృణాలు హాట్ షో చూసి.
-
- లేటెస్ట్ గా మృణాల్ ఠాకూర్ గ్లామర్ షోకు పూర్తిగా గేట్లు ఎత్తేసింది.. ముట్టుకుంటే మండిపోయేలా.. సూపర్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందాల ఆటంబాంబులా... బ్లాస్టింగ్ ఫోజులతో చంపేస్తోంది బ్యూటీ. ఎద అందాలు బయట పడేలా.. చాలీ చాలని బట్టలతో.. చాటు లేకుండా క్లీవేజ్ షో చేస్తోంది.
-
- సడెన్ గా అందాల విందుతో.. నెటిజన్లకి షాకిస్తుందీ సీతారామం బ్యూటీ. ఏమాత్రం మెహమాట పడకుండా.. చూపించేస్తోంది. ఇక మృణాల్ గతంలో చేసిన ఫోటో షూట్లకే.. చాలా మంది నెటిజన్లు ఫీల్ అయ్యారు. నువ్వు మా సీతవు.. సీతపాత్రలో ఎలా ఉన్నావో అలానే ఉండు బాగుంటావు అంటూ సలహాలు కూడా ఇచ్చారు.
-
- కాని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మృణాల్ ఇలా అందాల విందు చేయకపోతే.. ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోయిన్ గా గెటిల్ అవ్వడం కష్టం. అవకాశలు రావడం కూడా కష్టమే. అందుకే నెటిజన్లు ప్రేమతో ఇచ్చిన సలహాను.. అంతే ప్రేమగా పక్కన పెట్టి.. బ్లాస్టింగ్ ఫోజులకు రెడీ అయ్యింది బ్యూటీ. యూత్ మతిపోయేలా.. హాట్ హాట్ గా కనిపిస్తోంది మృణాల్.
-
- తాజాగా ఆమె పోస్ట్ చేసిన పోటోషూట్ కుర్రాల మతులు పోగోడుతంది. యూత్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నెటిజన్ల చేత చెమటలు పెట్టిస్తుంది. సునామీలా మృణాల్ అందం..ఉప్పెనలా ముంచేస్తుంటే.. తట్టుకోలేకపోతున్నారు సోషల్ మీడియా జనాలు.
-
- ప్రస్తుతం నాని 30 లో నటిస్తోంది బ్యూటీ.. రీసెంట్ గా ఈమూవీకి సబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు మూవీ టీమ్. ఇటు టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూనే.. అటు బాలీవుడ్ లో కూడా కొన్ని మూవీస్ చేస్తోంది బ్యూటీ. అయితే టాలీవుడ్ లో మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది. వచ్చిన ప్రతీ సినిమా చేయకుండా.. కథాబలం.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు.. మంచి బ్యానర్ లో అవకాశం వస్తేనే చేస్తోంది బ్యూటీ.
-
- సీతారామం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది మృణాల్. దుల్కర్ సల్మాన్ జోడీగా సీత పాత్రలో నటించి మెప్పించింది. తెలుగు ప్రేక్షకులు మనసుదోచిన మృణాల్ ఠాకూర్..మరాఠి సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యింది. ఆతరువాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ షోలతో బాగా ఫాలోయింగ్ పెంచుకుంది.

Ehatv
Next Story