సింగర్ కౌసల్య మ్యూజిక్ జర్నీలో ఎలాంటి ఒడిడుకులు లేనప్పటికీ ఆమె వ్యక్తి గత జీవితం లో జరిగిన అనేక విషయాలు ఆమె జీవితాన్ని తలకిందులు చేశాయని పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది.కౌసల్యకు చిన్నవయసులో పెద్దలు కుదిర్చిన వివాహ జరిగింది. పెళ్లైన తరువాత తన భర్త తనని వేధించడం, కొట్టడం వంటివి చేసేవాడని తాను ఉండగానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రయతించాడని చెప్పడం జరిగింది.
సింగర్ కౌసల్య తన గొంతు నుండి అద్భుతమైన పాటలను ఎన్నో అందించి అలరించిన ప్రముఖ గాయని . తాజాగా రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు జోరుగా వినబడుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీత దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో సింగర్ కౌసల్య ఎన్నో పాపులర్ గీతాలను ఆలపించారు. ఆమె పాడిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికి అలరిస్తూనే ఉన్నాయి.సింగర్ గానే కాకుండా ఎన్నో ప్రముఖ టీవీ షోలలో కూస కౌసల్య జడ్జిగా వ్యవహరించారు.
సింగర్ కౌసల్య మ్యూజిక్ జర్నీలో ఎలాంటి ఒడిడుకులు లేనప్పటికీ ఆమె వ్యక్తి గత జీవితం లో జరిగిన అనేక విషయాలు ఆమె జీవితాన్ని తలకిందులు చేశాయని పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది.కౌసల్యకు చిన్నవయసులో పెద్దలు కుదిర్చిన వివాహ జరిగింది. పెళ్లైన తరువాత తన భర్త తనని వేధించడం, కొట్టడం వంటివి చేసేవాడని తాను ఉండగానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రయతించాడని చెప్పడం జరిగింది. తన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న సందర్భంలోనే తనకు ప్రెగెన్సీ రావటం తో కౌసల్య తన భర్తకు విడాకులు ఇచ్చిన సమయంలో బాబు పుట్టడం జరిగింది .
వ్యక్తిగత జీవితం లో ఎదురైనా సమస్యలవల్ల కొన్నాళ్ల పాటు సినీ జీవితానికి దూరంగా ఉన్నారు కౌసల్య . ప్రస్తుతం మరోసారి కౌసల్య ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన రెండో పెళ్లి ప్రస్తవన తీసుకురావటం జరిగింది. తన కొడుకు 18 ఏళ్ళ వయసు వచ్చిందని అమ్మకు రెండో పెళ్లి ఖచ్చితం గా జరగాలని పట్టుదలతో ఉన్నట్లు తెల్సుతుంది .బాబు వల్ల కౌసల్య తన జీవితాన్ని త్యాగం చేసిందని తన కొడుకు ఎపుడు ఫీల్ అవుతాడట . కొడుకు ప్రోద్బలం తో రెండో పెళ్ళికి సుముఖంగా కౌసల్య ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం కౌసల్య youtube ఛానల్ ద్వారా తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటుంది .
గతంలో సింగర్ సునీత వైవాహిక జీవితం లో ఎదురైన ఇబ్బందులు ఎదుర్కొని ముందుకెళ్లి విడాకులు తీసుకున్నారు. సునీతకు ఇద్దరు పిల్లలు. విడాకుల నుండి చాల సమయం తీసుకున్నాక పిల్లలు పెళ్లీడుకు వచ్చిన సమయానికి తన స్నేహితుడు రామ్ ని వివాహం చేసుకున్నారు . కొంతమంది దగ్గర నుండి విమర్శలు వచ్చినప్పటికి సునీత వైవాహిక జీవితం లో ప్రస్తుతం ఆనందంగా కొనసాగుతున్నారు .మరి ఇప్పుడు సింగర్ కౌసల్య కూడా ఇదే తరహాలో రెండో పెళ్ళికి సిద్దమైనట్లు సమాచారం .