✕
నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు సమాచారం

x
నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు సమాచారం.
స్థానిక ప్రైవేట్ (హోలిస్టిక్) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ కల్పన...
నిజాంపేట లోని వర్టెక్స్ ప్రివిలేజ్లో తన భర్తతో కలిసి నివాసం ఉంటున్న కల్పన.
రెండు రోజులుగా డోర్ ఓపెన్ చేయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన అపార్ట్ మెంట్ వాసులు.
పోలీసులకు సహాయంతో డోర్ ఓపెన్ చేసిన అపార్ట్ మెంట్ వాసులు..అన్ కాన్సెస్ లో ఉండటం తో స్థానిక ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు.వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న గాయిని కల్పన

ehatv
Next Story