✕
సౌత్ ఇండస్ట్రీలో దాదాపు సగం మంది స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని అందుకున్న కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్.... తన అందం , నటన తో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టిన ఈ బ్యూటీ ... అద్భుతమైన గాయని అని అందరికి తెలిసిందే . .. అయితే తనలోని ఇంకో టాలెంట్ గురించి చెప్పాలంటే ... శృతి ఇప్పుడు పాడటమే కాదు వాటికి బాణీలు కట్టి అందరిని మెప్పిస్తుంది అంట .. ఆమె లోని ఈ టాలెంట్ ను ఇప్పటికే ఫ్యాన్స్ కు పరిచయం చేసింది శృతి .

x
Shruti Haasan as Story Writer
-
- సౌత్ ఇండస్ట్రీలో దాదాపు సగం మంది స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని అందుకున్న కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్.... తన అందం , నటన తో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టిన ఈ బ్యూటీ ... అద్భుతమైన గాయని అని అందరికి తెలిసిందే . .. అయితే తనలోని ఇంకో టాలెంట్ గురించి చెప్పాలంటే ... శృతి ఇప్పుడు పాడటమే కాదు వాటికి బాణీలు కట్టి అందరిని మెప్పిస్తుంది అంట .. ఆమె లోని ఈ టాలెంట్ ను ఇప్పటికే ఫ్యాన్స్ కు పరిచయం చేసింది శృతి . అయితే ఇప్పుడు ఈ అందాల భామ కథ రచయితగా మరో కొత్త ప్రయాణం ప్రారంభించేందుకు ఆసక్తి గా ఎదురు చూస్తున్నా అంటూ వెల్లడించింది .ఆడియెన్సు కి కనెక్ట్ అయ్యేలా స్క్రిప్ట్ ని రూపొందించడం నా కల అంటూ చెప్పుకొచ్చింది .
-
- సినీ ఇండస్ట్రీ లో కొత్త జర్నీ కోసం ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న అంటూ ఈ కోలీవుడ్అమ్మడు తన మనసులోని మాట బయట పెట్టి… సౌత్ ఇండస్ట్రీలో దాదాపు సగం మంది స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని అందుకున్న కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్.... అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది అందాల భామ శ్రుతిహాసన్.ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. తెలుగు లోనే కాకుండా శృతి హాసన్ తమిళం, హిందీ భాషల్లో నటించి తనదైన ప్రత్యేకతను చాటుకుంది .
-
- 2000 ఇయర్ లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్యనటిగా నటించిన శ్రుతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలిసినిమా చేసింది. ఆ సినిమా ఘోరపరాజయాన్ని చవిచూసింది. శ్రుతికి కూడా తన నటనకు విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. 2011లో కె. రాఘవేంద్రరావు కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన "అనగనగా ఓ ధీరుడు" సినిమాలో నటించింది. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్న శ్రుతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పరాజయంగానే మిగిలింది కానీ ఆ సంవత్సరానికి తను ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును పొందింది. అదే సంవత్సరంలో "దిల్ తో బచ్చాహై జీ" సినిమాలో అతిథి పాత్రలో నటించిని శ్రుతి ఆపై ఏ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య సరసన "7అం అరివు" సినిమాలో నటించింది.
-
- సెవెంత్ సెన్స్ పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. శ్రుతికి కూడా తన నటనకు గుర్తింపు లభించడమే కాకుండా ఉత్తమ తమిళ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ సంవత్సరంలోనే తన చివరి సినిమా సిద్ధార్థ్ సరసన ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించింది. చిరంజీవి నటించిన "ఇద్దరు మిత్రులు" సినిమాకి దగ్గరగా ఉండే ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత శ్రుతి ఒక నటిగా తెలుగులో మంచి గుర్తింపును సాధించింది.
-
- ధనుష్ సరసన 3 సినిమాలో నటించి విమర్శకులనుంచి ప్రశంసలనందుకున్న తర్వాత శ్రుతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన "గబ్బర్ సింగ్" సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది. అలాగే తెలుగులో రవితేజ సరసన "బలుపు", జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన "రామయ్యా వస్తావయ్యా", హిందీలో ప్రభుదేవ దర్శకత్వంలో "రామయ్యా వస్తావయ్యా", "డీ-డే" సినిమాల్లోనటించింది. 2020వ సంవత్సరంలో మరోసారి నటుడు రవితేజ తో క్రాక్ అనే సినిమాలో నటించింది
-
- అయితే టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ లో తన అందం , నటన తో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టిన ఈ బ్యూటీ ... అద్భుతమైన గాయని అని అందరికి తెలిసిందే . .. అయితే తనలోని ఇంకో టాలెంట్ గురించి చెప్పాలంటే ... శృతి ఇప్పుడు పాడటమే కాదు వాటికి బాణీలు కట్టి అందరిని మెప్పిస్తుంది అంట .. ఆమె లోని ఈ టాలెంట్ ను ఇప్పటికే ఫ్యాన్స్ కు పరిచయం చేసింది శృతి . అయితే ఇప్పుడు ఈ అందాల భామ కథ రచయితగా మరో కొత్త ప్రయాణం ప్రారంభించేందుకు ఆసక్తి గా ఎదురు చూస్తున్నా అంటూ వెల్లడించింది .ఆడియెన్సు కి కనెక్ట్ అయ్యేలా స్క్రిప్ట్ ని రూపొందించడం నా కల అంటూ చెప్పుకొచ్చింది . సినీ ఇండస్ట్రీ లో కొత్త జర్నీ కోసం ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న అంటూ ఈ కోలీవుడ్అమ్మడు తన మనసులోని మాట బయట పెట్టింది . త్వరలోనే ఆఫిషియల్ గా అనౌన్స్ చేస్తానంటోంది శృతి .

Ehatv
Next Story