హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ (Shraddha Das) హాట్ బికినీ స్టిల్స్‏ను ఇంటర్నెట్‏లోకి వదిలింది. ‘స్విమ్మింగ్ అండర్ ది స్టార్స్’ అంటూ పూల్ దగ్గర స్విమ్ షూట్‏లో హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ బికినీ భామ. తాజాగా రిలీజైన ఈ హాట్ ఫొటోలు నెట్టింట వైరల్‏గా మారాయి. లేటెస్ట్ ఫొటోల్లో బ్లాక్ స్మిమ్ షూట్‏లో అందరి గుండెలను మెల్ట్ చేసేసింది శ్రద్దా దాస్.

Updated On 29 May 2023 6:42 AM GMT
Ehatv

Ehatv

Next Story