✕
Shraddha Das : పొట్టి డ్రెస్సుతో కవ్విస్తోన్న హాట్ బ్యూటీ.. వైరల్ అవుతున్న శ్రద్దా దాస్ లేటెస్ట్ పిక్స్.. !
By EhatvPublished on 11 Jun 2023 5:02 AM GMT
హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ (Shraddha Das) హాట్‌హాట్ పోజులతో పిచ్చెక్కిస్తోంది. బ్రౌన్ కలర్ పొట్టి డ్రెస్‌తో హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ బికినీ భామ. తాజాగా రిలీజైన ఈ హాట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

x
Shraddha Das
-
- హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ (Shraddha Das) హాట్‌హాట్ పోజులతో పిచ్చెక్కిస్తోంది. బ్రౌన్ కలర్ పొట్టి డ్రెస్‌తో హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ బికినీ భామ. తాజాగా రిలీజైన ఈ హాట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లేటెస్ట్ ఫొటోల్లో స్కై బ్లూ హ్యాండ్ బ్యాగ్‌తో స్టన్నింగ్ లుక్స్ ఇచ్చి ఫ్యాన్స్ గుండెలను మెల్ట్ చేసేసింది శ్రద్దా దాస్.
-
- ఈ బ్యూటీ ఎప్పూడు స్కిన్ షో చేస్తూ నెటిజన్ల నుంచి నోటమాట రాకుండా చేస్తుంది. శ్రద్దా దాస్ ఆ హాట్ నెస్ (Hotness)కు సెగలు పుడుతున్నామంటున్నారు ఆమె అభిమానులు. ఒక్కోసారి హాట్‌హాట్ వీడియోలతోనూ యూత్‌కు నిద్ర లేకుండా చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఆమె గ్లామర్ లుక్ చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
-
- ప్రస్తుతం ఈ బ్యూటీ యూత్‌ను బాగా తన అందచందాలతో అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పుడు ఈ బ్యూటీ అందాల ఆరబోతలో ఓ సంచలనం సృష్టిస్తోంది. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం (Siddu from Srikakulam) సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది ఈ భామ
-
- అందాల ఆరబోతలో ఆమెకు ఎవరూ సాటిరాలేరన్నట్టు ఈ భామ దూసుకుపోతోంది. అయితే శ్రద్దా (shraddha) తన అందాల ఆరబోత డోస్ రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. శ్రద్దా (Shraddha) ఒక్కోసారి ఒక్కోరీతిలో తన అందాలను చూపిస్తూ యుత్‌ను తన వైపు తిప్పుకుంటోంది.
-
- మూడు పదుల వయస్సు దాటిన కూడా తన అందాలతో మతులు పోగొడుతుంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు సరిగా లేకపోవడంతో అందాల ఆరబోతపై పడిందంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ భామకు ఇన్స్టాగ్రామ్ (Instagram)లో 2.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Ehatv
Next Story