శ్రద్దా దాస్ (Shraddha Das) ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. ఇటు ఫ్యాన్స్‏నూ అటు కామన్ ఆడియన్స్ ఒంట్లో సెగలు పుట్టిస్తుంటుంది. బోల్డ్‏గా తన గ్లామర్‏ను చూపిస్తూ యువతను శ్రద్దా కవ్విస్తోంది. ఈ భామ ‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్‏గా చేసినప్పటికీ ఆమెను పెద్దగా సక్సెస్ వరించలేదు.

Updated On 24 March 2023 7:07 AM GMT
Ehatv

Ehatv

Next Story