శ్రద్దా దాస్ (Shraddha Das) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆమె తాజా ఫొటోలు ఎప్పుడు రిలీజ్ చేస్తుందా అని కుర్రకారు కాచుకుని కూర్చుంటారు. శ్రద్దా దాస్ (shraddha das) ఎప్పటికప్పుడు తన అందచందాలను కెమెరా ముందు పెట్టి రచ్చరచ్చ చేస్తుంటుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఈ హాట్‏బాంబ్ థిక్ బ్లూ స్లీవ్‏లెస్ ‏టాప్ వేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలోకి వదిలింది. ఇప్పుడా ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Updated On 4 April 2023 6:14 AM GMT
Ehatv

Ehatv

Next Story