బాలీవుడ్ బాద్ షా తనయుడు అడ్డంగా దొరికిపోయాడు.. హీరోయిన్ తో కలిసి పార్టీలో ఎంజాయ్ చేస్తూ.. కెమెరాల కంటికి చిక్కాడు.. సోషల్ మీడియాలో మారోసారి న్యూస్ ఐటమ్ అయ్యాడు. ఇంతకీ ఆర్యన్(Aryan Khan) తో కనిపించిన ఆ హీరోయిన్ ఎవరు..?

బాలీవుడ్ బాద్ షా తనయుడు అడ్డంగా దొరికిపోయాడు.. హీరోయిన్ తో కలిసి పార్టీలో ఎంజాయ్ చేస్తూ.. కెమెరాల కంటికి చిక్కాడు.. సోషల్ మీడియాలో మారోసారి న్యూస్ ఐటమ్ అయ్యాడు. ఇంతకీ ఆర్యన్(Aryan Khan) తో కనిపించిన ఆ హీరోయిన్ ఎవరు..?

అడ్డంగా దొరికిపోయాడు షారుఖ్ ఖాన్(Sharukh Khan) తనయుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan). పార్టీలో బాలీవుడ్ హీరోయిన్ తో కలిసి చిందేశాడు.. ఫోటోలకు ఫోజులిచ్చారు... ఈఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమా ఫీల్డ్ లో సెలబ్రిటీలకు ఎంత పేరుంటుందో.. వారి పిల్లలకు సైతం అంతే పేరు ఉంటుంది. దాంతో సెలబ్రిటీలతో పాటుగా వారి పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అని సోషల్ మీడియా జనాలకు ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఇక వారు ఏం చేసినా... దొరికిపోతుంటారు. ఈనేపథ్యంలో బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan) మరోసారి నెటిజన్లకుఅడ్డంగా దోరికిపోయాడు.

ఇలా అడ్డంగా దోరికిపోతున్నారు కాబట్టే.. ఈ మధ్య స్టార్స్ వారి పిల్లల విషయంలో.. తప్పటడుగులు వేయకుండా.. చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఆమద్య షాకుక్ తనయుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan) చాలా ఇష్యూస్ లో ఇరుక్కుని ఇలాగే ట్రెండింగ్ అయ్యాడు. ఇక ఇప్పుడు మరోసారి ఆర్యాన్ ఖాన్.. ఓ హీరోయిన్ తో పార్టీలో ఎంజాయ్ చేస్తూ..కెమెరాలకు దొరికిపోయాడు.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(Sharukh Khan) తనయుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan).. బాలీవుడ్ నటి రోషిని వాలియాతో కలిసి ఓ పార్టీ సందడి చేశాడు. పార్టీలో ఎంజాయ్ చేస్తూ.. కెమెరాకు చిక్కాడు. అయితే ఆ నటి కూడా స్వయంగా ఆ ఫోటోలను తన ఇన్ స్టా పేజ్ లో అప్ లోడ్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దాంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆర్యన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్యన్ తో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రోషిని. ఈ పోస్ట్ కు ఎబౌట్ లాస్ట్ నైట్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అంతే కాదు ఈ ఫోటోలలో ఆ హీరోయిన్ సూపర్ హాట్ గా కనిపించింది. ఎద అందాలు బయటపడేలా ఫోటోలు..అది కూడా ఆర్యన్ ఖాన్(Aryan Khan) తో చాలా క్లోజ్ గా దిగి పెట్టడంతో..నెట్టింట్లో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు చాలా హాట్ గా ఉన్నారంటున్నారు నెటిజన్లు.

షారుఖ్ ఖాన్(Sharukh Khan) .. తనయుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan) మొదటి నుంచీ వివాదాల నడుమ నలుగుతూనే ఉన్నాడు. ఆమధ్య డ్రగ్స్ కేసులో ఆయన పేరు మారు మోగి పోయింది. బాలీవుడ్ తో పాటు దేశమంతా షారుఖ్ తనయుడి గురించి డ్రగ్స్ కేసులో పెద్ద చర్చ జరిగింది. ఆ తరువాత కూడా మరికొన్ని విషయాలలో కాంట్రవర్సీలను ఫేస్ చేశాడు ఆర్యన్ ఖాన్. ఓ హీరోయిన్ తో కలిసి కనిపించి వైరల్ న్యూస్ అయ్యాడు. ప్రస్తుతం మరో హీరోయిన్ తో కనిపించి మరింగ హీట్ పెంచేశాడు ఆర్యన్ ఖాన్.

Updated On 29 March 2023 12:16 AM GMT
Ehatv

Ehatv

Next Story