దీపావళి వేళ గాసిప్ ఆంటీస్ నుంచి తప్పించుకుంటారా..?

వైరల్ గా మారిన శ్రద్ధ కపూర్ ఇన్స్టా పోస్ట్


దీపావళి వేళ గాసిప్ ఆంటీస్ నుంచి తప్పించుకుంటారా..? లేక ఆ గ్యాంగ్ లో జాయిన్ అవుతారా అంటూ పోస్ట్


శ్రద్ధ పోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తున్న అభిమానులు


పండగపూట నా ద్రుష్టి ముందు మిఠాయిలమీద సెకండ్ మీ మీద అంటూ కొంటె జవాబులు పెడుతున్న ఫాలోయర్స్


పండగపూట నా ద్రుష్టి ముందు మిఠాయిలమీద సెకండ్ మీ మీద అంటూ కొంటె జవాబులు పెడుతున్న ఫాలోయర్స్


ప్రముఖ నటుడు శక్తి కపూర్ కుమార్తె శ్రద్ధ కపూర్




Eha Tv

Eha Tv

Next Story