బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) హీరోగా.. తమిల స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee Kumar) తెరకెక్కించిన సినిమా జవాన్(Jawan) సెప్టెంబర్ 7, 2023న గ్రాండ్ రిలీజ్ కానుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్‌లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఈమూవీలో షారుఖ్ ఖాన్ జతగా నయనతార నటిస్తోంది. నయన్ ఆసినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

Shahrukh Khan About Vijay Sethupathi
షారుఖ్ ఖాన్(Shahrukh Khan) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమాలో నటించిన విజయ్ సేతుపతి(Vijay Sethupathi)కి సబంధించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏయన్నారు..?
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) హీరోగా.. తమిల స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee Kumar) తెరకెక్కించిన సినిమా జవాన్(Jawan) సెప్టెంబర్ 7, 2023న గ్రాండ్ రిలీజ్ కానుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్‌లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్ గా నటిస్తున్నాడు. ఈమూవీలో షారుఖ్ ఖాన్ జతగా నయనతార(Nayanthara) నటిస్తోంది. నయన్ ఆ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
ఇక షారుఖ్ ఖాన్ ఎంత స్టార్ హీరో అయినా.. తనకు నచ్చి..జనం మెచ్చిన నటులనుభిమానిస్తుంటారు.. ఇక సోషల్ మీడియా ఇంటరాక్షన్‌లో షారుఖ్ ఖాన్ విజయ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ సేతుపతి అద్భుతమైన వ్యక్తి మరియు నటుడు అని షారూఖ్ ఖాన్ అన్నారు. ఈసినిమాలో తనను చూసి చాలా నేర్చుకోవాలి అన్నారు.
జవాన్ సిసినిమాలో విజయ్ సేతుపతి మరియు షారుఖ్ ఖాన్ లకు మధ్యన వచ్చే సీన్స్ ఉత్కంటపరితంగా ఉన్నాయి. ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి అని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె గెస్ట్ రోల్ లో కనిపనిపిస్తుండగా.. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.
