ఓ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌కు వచ్చిన బాలీవుడ్ నటిపై గుర్తుతెలియని యువకులు అత్యాచారయత్నం చేశారు.

ఓ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌కు వచ్చిన బాలీవుడ్ నటిపై గుర్తుతెలియని యువకులు అత్యాచారయత్నం చేశారు. హైదరాబాద్‌కు షాపు ఓపెనింగ్ కోసం వచ్చిన బాలీవుడ్ నటి మాసబ్ ట్యాంక్‌లోని ఒక హోటల్లో బస చేసింది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో, ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు ఆమె గదిలోకి వచ్చి, వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు, దానికి ఒప్పుకోకపోవడంతో, కాళ్ళు చేతులు కట్టేసి ఆమె బ్యాగులో నుండి నగదు, బంగారం తీసుకొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ehatv

ehatv

Next Story