పుష్ప-2కు ఇప్పటికే 900 కోట్లు వసూళ్లు వచ్చాయని వార్తలు వస్తున్నాయి.

పుష్ప-2కు ఇప్పటికే 900 కోట్లు వసూళ్లు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. పుష్ప-2(Pushpa 2) సినిమా ఇప్పటికే 900 కోట్లు కొల్లగొట్టిందన్న వార్తలను సీనియర్‌ జర్నలిస్టు ఇమంది రామారావు(Imandhi rama rao) ఖండించారు. సినిమా ట్రైలర్‌ సరిగా రాలేదు, సినిమాను చూడకుండా ఇన్ని కోట్లు ఎలా ఇస్తారని అన్నారు. బిజినెస్ టాక్టిక్‌ కోసం ఇలా చేస్తారన్నారు. లక్ష పలికేదానిని.. ఎవరైనా తనకు 5 లక్షల ఆఫర్‌ ఉందని చెప్పుకుంటారని.. ఇది కూడా అందులో భాగమేనన్నారు. రేపు అంత రాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పుష్ప-1 కంటే పుష్ప-2 ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఆయన వివరించారు. పుష్ప-2 సినిమాపై సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.

Updated On 22 Oct 2024 4:30 PM GMT
Eha Tv

Eha Tv

Next Story